Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

కువైట్‌లో ఉగ్రపంజా

– 13 మంది మృతి – ట్యునీషియా 27 మంది – సిరియా, ఫ్రాన్స్‌లో దాడులు న్యూఢిల్లీ,26 జూన్‌ (జనంసాక్షి): కువైట్‌,ప్రాన్స్‌లలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు దాడిరకి తెగబడ్డారు. కువైట్‌లోని ఓ మసీదులో ఆత్మాహతి శుక్రవారం బాంబు పేలుడు సంభవించింది.…

గజల్‌ గాయకుడు విఠల్‌రావు మృతి

– సీఎం కేసీఆర్‌ సంతాపం హైదరాబాద్‌, 26 జూన్‌ (జనంసాక్షి): ప్రముఖ గజల్‌ గాయకుడు విఠల్‌రావు మృతి చెందారు. పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపం తెలిపారు. విఠల్‌రావు కుటుంబసభ్యులకు, శిష్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. పదవ…

లారీ యజమానులతో చర్చలు సఫలం

– సమ్మె విరమణ హైదరాబాద్‌,జూన్‌25(జనంసాక్షి): లారీ యజమానులు సమ్మె విరమించారు. తెలంగాణ సర్కార్‌ తక్షణమే స్పందించి చర్చలు జరపడంతో సమస్య కొలిక్కి వచ్చింది. లారీ యాజమాన్య సంఘాలతో తెలంగాణ ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాయలంలో గురువారం ఉదయం…

ఓటుకు నోటు కేసులో కీలక మలుపు

– అవినీతి, క్రిమినల్‌ కేసు – భన్వర్‌లాల్‌ – ఆడియో, వీడియో టేపుల కాపీని అడిగిన కేంద్ర ఎన్నికల కమీషన్‌ హైదరాబాద్‌,జూన్‌25(జనంసాక్షి): ఓటుకు నోటు కేసు కీలక మలుపు తిరుగుతోంది. ఓ వైపు ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేస్తుంటే..…

హైదరాబాద్‌ శాంతికి చిరునామా

– గతం కన్నా భేషుగ్గా ఉంది – కోదండరామ్‌ మహబూబ్‌నగర్‌,జూన్‌25(జనంసాక్షి): రాజధానిలో గతంలో కన్నా శాంతిభద్రతలు మెరుగ్గా ఉన్నాయని, ఇది ఎవరిని అడిగినా చెబుతారని జెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ అన్నారు. ఇన్నేళ్ల సమైక్య పాలనలో కన్నా ఇప్పుడే హైదరాబాద్‌…

ఆప్‌ సర్కారు తొలి బడ్జెట్‌

ఢిల్లీ జూన్‌25(జనంసాక్షి): ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 41,129 కోట్లతో ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా బడ్జెట్‌ ను ప్రతిపాదించారు. ప్రణాళికా వ్యయం…

పదో షెడ్యూల్‌లోని సంస్ధలు తెలంగాణకే

హైదరాబాద్‌  జూన్‌25(జనంసాక్షి): పదో షెడ్యూల్‌కు సంబంధించి రాష్ట్రంలోని సంస్థలు తెలంగాణకే చెందుతాయని అడ్వకేట్‌ జనరల్‌ రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. పదో షెడ్యూల్‌పై ఉన్నతాధికారులతో సీఎస్‌ రాజీవ్‌ శర్మ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏజీ రామకృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ…

ఎక్కడి లారీలు అక్కడే

– స్తంభించిన సరుకు రవాణా హైదరాబాద్‌,జూన్‌24(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో లారీల సమ్మె ప్రారంభమైంది. అర్థరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి లారీలు అక్కడే నిలిచిపోయాయి. హైదరాబాద్‌ మహానగరంలో అర్థరాత్రి దాటిన తర్వాత లారీలు బయటకి కదల్లేదు. దీంతో హైదరాబాద్‌…

స్మృతి ఫేక్‌ డిగ్రీ పై విచారణకు స్వీకరించిన కోర్టు

న్యూఢిల్లీ,జూన్‌24 (జనంసాక్షి): నకిలీ డిగ్రీ కేసులో కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి చుక్కెదురైంది. స్మృతి ఇరానీ నకిలీ డిగ్రీ కేసు విచారించదగినదేనని పాటియాలా కోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై కోర్టు తదుపరి విచారణను…

రేవంత్‌కు నో బెయిల్‌

– విచారణ వాయిదా హైదరాబాద్‌,జూన్‌24 (జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో అరెస్టు అయిన టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ శుక్రవారానికి వాయిదా పడింది.తెలంగాణ ఎసిబి అదికారులు తమకు ఈ కేసులో అదనపు సమాచారం లభించిందని,దానిని కూడా…