Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

జులై 21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

న్యూఢిల్లీ,జూన్‌24 (జనంసాక్షి): జూలై21 నుంచి పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మూడు వారాల పాటు పార్లమెంట్‌ సమావేశాలు కొనసాగనున్నాయి. లలిత్‌మోడీ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్షలు సిద్ధంగా ఉన్నాయి. విపక్షాల ఆరోపణలకు సమాధానం ఇస్తామని ప్రభుత్వంలో…

నెలాఖరుకు అక్రిడిటేషన్లు

– ప్రెస్‌ అకాడమీ చైరమన్‌ అల్లం నారయణ హైదరాబాద్‌,జూన్‌24 (జనంసాక్షి): తెలంగాణలో  విలేకరులకు మూడు దశలుగా అక్రిడేషన్లు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రెస్‌ అకాడవిూ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. ఈ దఫా డెస్క్‌లో పనిచేసే విలేకరులకూ అక్రిడేషన్‌ కార్డులు…

తెలంగాణే పెట్టుబడులకు అనుకూలం

– 17 కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేసిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌23(జనంసాక్షి): రాష్ట్రం పెట్టుబడులకు అనుకూల ప్రాంతమని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం ప్రకటించిన తర్వాత ఇవాళ ఆయన తొలిసారిగా 17 పరిశ్రమల స్థాపనకు…

సెక్షన్‌ 8పై కేంద్రం నిర్ణయం తీసుకోలేదు

: కిషన్‌రెడ్డి హైదరాబాద్‌,జూన్‌23(జనంసాక్షి): ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్‌-8 అమలుపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. సెక్షన్‌-8 అమలుపై వస్తోన్న వార్తలు నిరాధారమైనవని తెలిపారు. కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని…

టీ మీడియా స్వేచ్ఛపై ఆంధ్రా సర్కారు దాడి

– గవర్నర్‌కు పిర్యాదు చేసిన జర్నలిస్టులు హైదరాబాద్‌,జూన్‌23(జనంసాక్షి):  విూడియా స్వేచ్ఛపై ఏపీ సర్కారు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐజేయూ సెక్రటరీ దేవులపల్లి అమర్‌ అన్నారు. జర్నలిస్ట్‌ సంఘాల నేతలు మంగళవారం గవర్నర్‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. రాజ్‌భవన్‌లో…

సిస్టర్‌ నిర్మల ఇకలేరు

– కేసీఆర్‌, మమత ప్రగాఢ సంతాపం కోల్‌కతా,జూన్‌23(జనంసాక్షి):మదర్‌ థెరిసా వారసురాలు సిస్టర్‌ నిర్మల కన్నుమూశారు. మిషనరీ ఆఫ్‌ ఛారిటీస్‌ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న సిస్టర్‌ నిర్మల(81) అనారోగ్యం కారణంగా ఉదయం కన్నుమూశారు. మదర్‌ థెరిస్సా తర్వాత సిస్టర్‌ నిర్మల…

ఆంధ్రుల పెత్తనం సహించం

– సెక్షన్‌ 8 మోసపూరిత కుట్ర – కోదండరామ్‌ హౖెెదరాబాద్‌,జూన్‌23(జనంసాక్షి): సెక్షన్‌-8ను అడ్డుపెట్టుకుని తెలంగాణపై సీమాంధ్ర నాయకులు పెత్తనం చెలాయించాలని చూస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని పొలిటికల్‌ జెఎసి ఛైర్మన్‌ ప్రొ.కోదండరాం పేర్కొన్నారు. ఓటుకునోటు వ్యవహారాన్ని పక్కకు తప్పించే…

నూతన పారిశ్రామిక విధానం వేగవంతం

– 17 కంపెనీలకు అనుమతి – నేడు పత్రాలు అందజేయనున్న  సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌22(జనంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానం (టీఎస్‌ ఐపాస్‌)  వేగవంతంఅయింది. విధాన ప్రకటన రోజు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విధంగానే పరిశ్రమలకు…

రాష్ట్రంలో ఖనిజసంపద వెలికితీయండి

– బయ్యారం, ఐరన్‌ ఓర్‌పై అధ్యయనం చేయండి – కేంద్ర మంత్రి తోమర్‌తో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌22(జనంసాక్షి): కేంద్ర మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ క్యాంపు కార్యాలయంలో  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై ఈ…

సాగర్‌ లెఫ్ట్‌ కెనాల్‌ పనులు త్వరితగతిన పూర్తి చేయండి

– మంత్రి హరీష్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌,జూన్‌22(జనంసాక్షి): నాగార్జునసాగర్‌ కాల్వ పనులపై మంత్రి హరీష్‌రావు సవిూక్ష జరిపారు. జలసౌధలో నిర్వహించిన ఈ సమావేశానికి నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. కాల్వ పనులను త్వరగా పూర్తి చేసేందుకు తీసుకోవాల్సిన…