భారత ఎకానమీ గురించి ట్రంప్ నిజమే చెప్పారు
` మన ఆర్థిక వ్యవస్థ డెడ్ ఎకానమీగా మారిందని ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ` రాహుల్ గాంధీ న్యూఢల్లీి(జనంసాక్షి):భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై లోక్ సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు.…








