Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

అసమర్థ ప్రభుత్వాల వల్ల బెంగాల్‌ అభివృద్ధి కాలేదు-రాహుల్‌

కోల్‌కతా, జూన్‌ 6(జనంసాక్షి) : బెంగాల్‌లో అధికారంలో ఉన్న తృణమూల్‌ తోపాటు గతంలో పాతికేళ్లపాటు రాజ్యాధికారం చెలాయించిన వామపక్షాలవల్లనే అభివృద్ధికి బెంగాల్‌ ప్రజలు దూరమయ్యారని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. శనివారం కలకత్తాలో జౌళి కార్మికులతో రాహుల్‌…

నటి ఆర్తి అగర్వాల్‌ అకాల మరణం

న్యూజెర్సీ/హైదరాబాద్‌,జూన్‌6(జనంసాక్షి): అనతి కాలంలోనే అశేష జనాదరణ పొందిన సినీనటి ఆర్తి అగర్వాల్‌ హఠాన్మరణం పాలయ్యారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆర్తి అకాల మరణం పాలయ్యారు. 31 ఏళ్లకే ఆర్తి అగర్వాల్‌ మృతి చెందటంతో తెలుగు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భాంతికి…

గవర్నర్‌ జీ.. ఉత్సవాలకు రండి

తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలకు ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి): తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాలకు గవర్నర్‌ నరసింహన్‌ను సిఎం కెసిఆర్‌ ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు శుక్రవారం గవర్నర్‌ నరసింహన్‌తో  సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం కేసీఆర్‌ రాజ్‌భవన్‌…

నాలుగు రోజులు రేవంత్‌కు వాయింపు

ఏసీబీ కస్టడీకి అప్పగింత హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి): ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్టు అయిన రేవంత్‌రెడ్డిని ఇక ఏసీబీ వాయించనుంది. నాలుగురోజుల ఎసిబి కస్టడీకి అనుమతిస్తూ నాంపల్లి ఎసిబి కోర్టు అనుమతించింది.  చర్లపల్లి జైలులో ఉంటున్న రేవంత్‌రెడ్డితో పాటు సెబాస్టియన్‌, ఉదయ్‌…

కరింనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

ఆరుగురు మృతి, పదకొండు మందికి తీవ్ర గాయాలు మృతులకు సీఎం సంతాపం గోదావరిఖని,జూన్‌5(జనంసాక్షి): గోదావరిఖని రాజీవ్‌ రహదారిపై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదంలో మరో 14 మంది తీవ్రంగా…

తైవాన్‌ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ సమావేశం

పెట్టుబడులకు తెలంగాణే అనుకూలం హైదరాబాద్‌,జూన్‌5(జనంసాక్షి):  మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తైవాన్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. రాష్టాన్రికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఆయన తైవాన్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి పారిశ్రామికవేత్తలతో వరుస భేటీలతో తీరిక లేకుండా ఉన్నారు. పలు రకాల…

”తెలంగాణ పటం”ను అధికారికంగా విడుదల చేసిన సర్వే ఆఫ్‌ ఇండియా

న్యూఢిల్లీ, జూన్‌ 5(జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌ను సర్వే ఆఫ్‌ ఇండియా శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. సరిహద్దులను నిర్ధారిస్తూ… కాకతీయ కళాతోరణంతో మ్యాప్‌ను రూపొందించింది. హైదరాబాద్‌ నుంచి ఉన్న రైలు, రోడ్డు, విమాన మార్గాలను మ్యాప్‌లో…

తైవాన్‌లో పారిశ్రామికవేత్తలతో మంత్రి కేటీఆర్‌ సమావేశం

తైపే,జూన్‌4(జనంసాక్షి): తెలంగాణ ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు తైవాన్‌ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌ షో అండ్‌ ఇంటరాక్ట్‌ విత్‌ మిస్టర్‌ కేటీఆర్‌ పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తైవాన్‌ పారిశ్రామికవేత్తలతో మంత్రి సమావేశమయ్యారు.…

తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ

హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): తెలంగాణలో 15మంది ఐపీఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు.పదోన్నతులు పొందిన ఐపీఎస్‌లకు పోస్టింగులు ఇచ్చారు. బదిలీ అయిన వారిలో కొందరి వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్‌.సూర్యనారాయణ – విజిలెన్స్‌ డైరక్టర్‌ ఎం.కె.సింగ్‌ – శాంతి భద్రతల విభాగం ఐజీ…

ప్రమాణస్వీకారం చేసిన నూతన ఎమ్మెల్సీలు

హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి): శాసనసభ్యుల కోటా నుంచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్సీలుగా డిప్యుటీ సీఎం కడియం శ్రీహరి,  మంత్రి తుమ్మల…