Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

మెట్రోరైల్‌లో కొలువులు స్థానికులకే ఇవ్వండి

లియోలిస్‌ ీఎండీతో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌4(జనంసాక్షి) : మెట్రో రైలు నిర్వహణ కోసం స్థానికులకే అవకాశం ఇవ్వావని కియోలిస్‌ కంపెనీ ఎండీని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కోరారు.  సీఎం కేసీఆర్‌ ను కియోలిస్‌ కంపెనీ ఎండీ అండ్‌ సీఈవో బెర్నార్డ్‌…

మణిపూర్‌లో మిలిటెంట్ల దాడి

20 మంది జవాన్ల మృతి ప్రధాని ప్రగాఢ సంతాపం న్యూఢిల్లీ,జూన్‌4(జనంసాక్షి): ఉగ్రవాద బెడద తగ్గిందన్న భావన ఏర్పడి అంతా ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో మణిపూర్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. ఇందులో 20 మందికి పైగా సైనికులు దుర్మరణం చెందారు.…

రేవంత్‌ మెడకు అడకత్తెర

రేవంత్‌ చుట్టూ బిగుసుకుంటున్న ఉచ్చు అసెంబ్లీ సభ్యత్వం రద్దుకు సర్కారు యోచన న్యాయ నిపుణులతో సంప్రదింపులు 50 లక్షలు ఎలా వచ్చాయి? : ఉచ్చు బిగుస్తున్న ఐటీ హైదరాబాద్‌,జూన్‌3(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో రేవంత& పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా…

ఓటుకు నోటు కేసులో బాబే అసలు దోషి

ఆధారాలున్నాయి : హోం మంత్రి నాయిని వరంగల్‌,జూన్‌3(జనంసాక్షి): ఓటుకు నోటు కేసులో అసలు దోషి ఆంధ్రఫ్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. దీనికి సంబంధించి ఆధారాలతో సహా రేవంత్‌ పట్టుబడ్డాడన్నారు. త్వరలో రాష్ట్ర…

వారం రోజుల్లో పేదలకు ఇండ్ల పట్టాలు

డిప్యుటీ సీఎం మహమూద్‌ అలీ హైదరాబాద్‌,జూన్‌3(జనంసాక్షి):  స్వచ్ఛ హైదరాబాద్‌ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ముందుకు తీసుకెళ్తోంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక సమస్యలన్నీ పరిష్కరించేందుకు మంత్రుల కమిటీలు చురుగ్గా కదులుతున్నాయి. డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ ఆధ్వర్యంలో స్వచ్ఛ…

ప్రజల వద్దకు పంచాయితీరాజ్‌ శాఖ

వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,జూన్‌3(జనంసాక్షి): గ్రామ పంచాయతీలను పరిపుష్టం చేయడం ద్వారా వాటిని మరింతగా బలోపేతం చేయనునున్నట్లు పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పంచాయతీరాజ్‌ శాఖ వార్షిక నివేదికను బుధవారం మంత్రి విడుదల…

మ్యాగీ నూడుల్స్‌పై విచారణకు ఆదేశించిన కేంద్రం

పలు రాష్ట్రాల్లో నిషేధం తెలంగాణలో అమ్మకాలు నిలిపివేత : మంత్రి లక్ష్మారెడ్డి తాఖీదులు అందాక స్పందిస్తా:అమితాబ్‌ న్యూఢిల్లీ,జూన్‌3(జనంసాక్షి): మ్యాగి నూడిల్స్‌ వ్యవహారంలో విమర్శలు తీవ్రస్థాయిలో చెలరేగుతున్నాయి. ఇప్పటికే మ్యాగీలో సీసం శాతం ఎక్కువగా ఉందన్న వార్తలతో కేంద్రం దీనిపై…

నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు-ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : తెలంగాణలో సోమవారం జరిగే శాసనమండలి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ ఈరోజు సాయంత్రం పోలింగ్‌ ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం ఆరు స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఏడుగురు అభ్యర్థులు బరిలో…

సాక్ష్యాధారాలతోనే రేవంత్‌ అరెస్టు

చట్టపరమైన చర్యలు తీసుకుంటాం ఏసీబీ డీజీ ఏకేఖాన్‌ హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : ఏసీబీ అధికారులు పక్కా ఆధారాలతో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని అరెస్ట్‌ చేశారు. రేవంత్‌ రెడ్డితో పాటు ఇద్దరి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్టు…

స్టీఫెన్‌కు రేవంత్‌ డబ్బులివ్వజూపుతున్న చిత్రం

రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం హైదరాబాద్‌, మే 31(జనంసాక్షి) : ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యే స్టీఫెన్‌ సన్‌కు రూ. 50 లక్షలు ఇస్తుండగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డితో పాటు మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసులో…