Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

గుర్జర్ల ఆందోళన

నిలిచిన 100 రైళ్లు రాజస్థాన్‌,మే22(జనంసాక్షి): ప్రభుత్వోద్యోగాల్లో తమకు వాటా కల్పించాలంటూ గుజ్జర్లు చేస్తున్న ఆందోళన తీవ్రతరమవుతోంది. మొదటి రోజుకంటే ఎక్కువ ప్రభావంతో వారి ఆందోళన రెండో రోజుకొనసాగింది. చర్చలు జరిపేందుకు నిరాకరిస్తూ వారు ఆందోళనను రెట్టింపు చేశారు. ప్రధానంగా…

బస్సు చార్జీల పెంపు తప్పదు

: రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌,మే21(జనంసాక్షి):  బస్సు ఛార్జీలు పెంపు అనివార్యం కాబోతోందని తెలంగాణ రవాణాశాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి సూచనప్రాయయంగా వెల్లడించారు. ప్రస్తుతం ఛార్జీలు పెంచాల్సిన అవసరం ఉందని  మంత్రి మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ఆర్టీసీ లోగోను …

దివంగత రాజీవ్‌కు ఘననివాళి

  న్యూఢిల్లీ,మే21(జనంసాక్షి): మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.  కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాందీ,  ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ,కూతురు ప్రియాంక వాద్రా తదితరులు  ఘనంగా నివాళులర్పించారు. గురువారం ఉదయం…

భద్రాచలంలో ఘోర ప్రమాదం

బ్రిడ్జిపై నుంచి గోదావరిలో పడిపోయిన బస్సు ఇద్దరు మృతి, 36 మందికి గాయాలు ఖమ్మం,మే21(జనంసాక్షి): భద్రాచలం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతోన్న ఉన్న ఆర్టీసీ బస్సు భద్రాచలం వద్ద వంతెన పైనుంచి గోదావరిలో పడిపోయింది. ఈ…

ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్లు

  ఆరు స్థానాలకు ఏడు తప్పని పోటీ హైదరాబాద్‌,మే21(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం రసవత్తర పోటీకి దారితీస్తోంది. ఆరు స్థానాలకు గాను ఏడుగురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. దీంతో టిడిపికి గెలచే ఛాన్స్‌ లేకుండా…

గవర్నర్‌తో సీఎం కేసీఆర్‌ భేటీ

హైదరాబాద్‌,మే21(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌తో గురువారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పలు సమస్యలు, పథకాల అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసి చర్చించారు. స్వచ్చ హైదరాబాద్‌ కార్యక్రమంలో భాగంగా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని ఆనంద్‌…

తెలంగాణ భగభగ

నిజామాబాద్‌లో నిప్పులు అదిలాబాద్‌లో అగ్గి పిట్టల్లా రాలిపోతున్న జనాలు హైదరాబాద్‌,మే20(జనంసాక్షి): తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. వడదెబ్బకు జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. భానుడి భగభగలతో ప్రజలు బయటకు రావడానికి జంకుతున్నారు. రోహిణికి ముందే ఎండలు మండిపోతున్నాయి. వడగాలులు వీస్తుండడంతో ప్రజలు…

రాహుల్‌కు అధ్యక్ష పగ్గాలు

ఇదే సరైన సమయం జైరాం రమేశ్‌ హైదరాబాద్ల్‌,మే20(జనంసాక్షి): ఎన్నికల హావిూల అమలులో  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విఫలయ్యాయని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేష్‌ అన్నారు. ఒక్క పొలిటికల్‌ మార్కెటింగ్‌ తప్ప, ఏడాది కాలంలో…

జయ ప్రమాణానికి ముహూర్తం

న్యాయ నిపుణుల సలహాలు ఈ నెల 22న ఎమ్మెల్యేలతో భేటీ చెన్నై,మే20(జనంసాక్షి): పురుచ్చి తళైవి జయలలిత తమిళనాడు సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు ముహుర్తం ఖరారైంది. మే 23న ఆమె సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఎఐడిఎంకె ప్రకటన…

కూర్చుని మాట్లాడుకోండి..హోం మంత్రి రాజ్‌నాథ్‌

న్యూదిల్లీ,మే20(జనంసాక్షి): దిల్లీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నియామకం విషయంలో చెలరేగిన వివాదం తారస్థాయికి చేరింది. దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌.. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఘాటుగా లేఖ రాశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన తన ప్రభుత్వాన్ని తమ పనేదో తమను…