Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

ఆశీర్వదించు స్వామీ అంటే..

పెళ్లి కూతురు మెడలో తాళి కట్టబోయాడు భాజపా నేత సుబ్రహ్మణ్యస్వామి నిర్వాకం చెన్నై, మే20(జనంసాక్షి): బీజేపీ సీనియర్‌ నాయకుడు సుబ్రమణ్యస్వామి పరధ్యానంలో ఉండి పచ్చని పెళ్లి పందిట్లో కలకలం రేపారు. తమిళనాడులోని తిరునల్వెలిలో బుధవారం ఆయన ఓ పెళ్లికి…

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాల పెంపు

గరీబోళ్లకు ఇండ్లు కట్టిస్తామంటే గంత ఓర్వలేనితనమా? యూనివర్సిటీ భూములపై వెనక్కు తగ్గేదిలేదు..సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,మే19(జనంసాక్షి): పారిశుద్ధ్య కార్మికులకు కడుపు నిండేలా జీతాలు పెంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. అంతేకాక ఇండ్లు కూడా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. సఫాయి…

తెలంగాణ వచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదు

వాటి పరిష్కారానికి పోరాడుతాం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరపాలి అమరులకు నివాళులర్పిద్దాం టీ జేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌, మే19(జనంసాక్షి) : రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా అమరవీరుల త్యాగాలను గుర్తు చేసుకుంటామని తెలంగాణ రాజకీయ జేఏసీ…

మైక్రోసాఫ్ట్‌ విస్తరణకు హైదరాబాద్‌ అనుకూలం

సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్‌ భేటీ న్యూయార్క్‌,మే19(జనంసాక్షి):  అమెరికా పర్యటనలో ఉన్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్‌ అభివృద్ధి, విస్తరణ గురించి సత్యనాదెళ్ల, కేటీఆర్‌ చర్చించారు. సత్యనాదెళ్ల తెలుగువారన్న…

పెట్టుబడులతో భారత్‌కు రండి

పారిశ్రామికవేత్తల సదస్సులో ప్రధాని మోదీ సియోల్‌, మే19(జనంసాక్షి) :  రెండో రోజు దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోదీ పలువురు పారిశ్రామిక దిగ్గజాలతో సమావేశమయ్యారు. సియోల్‌లో కొరియా పారిశ్రామిక వేత్తలతో సమావేశమైన మోదీ… భారత్‌కు పెట్టుబడులతో…

నామీద కోపం రైతులపై ఎందుకు

ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ అమేథి,మే19(జనంసాక్షి) : కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగిందని, ఉద్దేశ పూర్వకంగానే తన నియోజకవర్గానికి అన్యాయం చేస్తుందని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. తన నియోజకవర్గం అమేథిలో మూడు రోజుల…

తయారీ రంగానికి భారతే కేంద్రం

దక్షిణ కొరియా ప్రధానితో మోదీ కీలక ఒప్పందాలు సియోల్‌,మే18(జనంసాక్షి): భారత్‌పై ప్రపంచ దేశాల దృక్పథంలో మార్పు వచ్చిందని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. భారత్‌ను ప్రపంచానికే తయారీ రంగ కేంద్రంగా మారుస్తామన్నారు. ప్రపంచంలోని అధునాతన సాంకేతిక పరిజ్ఞానం భారత్‌కు…

ప్రధాని ఆహ్వానిస్తే మంత్రివర్గంలో చేరతాం

..నిజామాబాద్‌ ఎంపీ కవిత కరీంనగర్‌,మే18(జనంసాక్షి): ప్రధాని ఆహ్వానిస్తే కేంద్ర ప్రభుత్వంలో చేరతామని టీఆర్‌ఎస్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. కరీంనగర్‌  జిల్లాలోని జగిత్యాల నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కవిత హాజరయ్యారు. ఇప్పటివరకు రూ.470 కోట్ల అభివృద్ధి పనులు…

మార్కెట్‌ భూములు వక్ఫ్‌ ఆస్తులే

అషావలీ రూపొందించిన గెజిట్‌ ప్రామాణికం మున్సిపల్‌ దురాక్రమణను కట్టడి చేయండి వక్ఫ్‌ ప్రాపర్టీ ప్రొటెక్షన్‌ సెల్‌ నేతలు కరీంనగర్‌, మే 18 (జనంసాక్షి)- అదాలత్‌ మసీద్‌ భూములు వక్ఫ్‌ ఆస్తులు మాత్రమేనని ప్రభుత్వం మున్సిపల్‌ కార్పొరేషన్‌ దురాక్రమణ నుంచి…

మోదీ ఏడాది పాలనకు జీరో మార్క్‌లు

రైతులంటే ఆయనకు నిర్లక్ష్యం ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అమేఠీ, మే18(ఆర్‌ఎన్‌ఎ): మోదీ ఏడాది పాలనకు జాతి జీరో మార్కులేసిందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. విదేశీ పర్యటనల్లో ప్రధాని నరేంద్ర మోదీ తీరిక లేకుండా ఉన్నారని,…