Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

దావూద్‌ పాక్‌లోనే ఉన్నాడు

– ఇండియాకు రప్పించి తీరుతాం న్యూఢిల్లీ,మే 11 (జనంసాక్షి): ముంబై పేలుళ్ల నిందితుడు, మాఫియా డాన్‌ దావూద్‌ ఎక్కడున్నాడో తెలియదన్న కేంద్రం ఇప్పుడు అతను పాక్‌లోనే తలదాచుకున్నట్లు తేల్చింది. ఈ మేరకు కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటులో…

గజ్వేల్‌ను ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం

– సొంత నియోజక వర్గంలో కేసీఆర్‌ పర్యటన మెదక్‌,మే 9(జనంసాక్షి): గజ్వెల్‌ను స్మార్ట్‌ సిటీగా అభివృద్ది చేసి అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దుతానని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పించి ఇక్కడే తాము నివసించాలని ఇతర…

నాలుగో రోజు అదే హోరు

– ఆర్టీసీ సమ్మె కొనసాగింపు – డిపోల్లో వంటావార్పులతో కార్మికుల నిరసన హైదరాబాద్‌,మే9(జనంసాక్షి): ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం కావడంతో సమ్మెను మరింత ఉధృతం చేయాలని కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సమ్మె నాలుగో రోజుకు చేరడంతో శనివారం అన్ని…

సమ్మె విరమించండి తక్షణం విధుల్లోకి చేరండి

– ఆర్టీసి కార్మికులకు హైకోర్డు హుకుం హైదరాబాద్‌,మే 9(జనంసాక్షి): తమ సమస్యల పరిష్కారం కోసం నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు ఉన్నత న్యాయస్థానం ఝలక్‌ ఇచ్చింది. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.…

మా సమ్మె చట్టబద్ధం విధుల్లో చేరం

– ఆర్టీసి కార్మిక సంఘనేతలు హైదరాబాద్‌,మే 9(జనంసాక్షి): సమ్మెపై హైకోర్టు మధ్యంతర ఆదేశాలు మాత్రమే జారీచేసిందని… ఆ ప్రతి కూడా తమకు ఇంకా అందలేదని ఆర్టీసీ కార్మిక సంఘం నేత పద్మాకర్‌ స్పష్టం చేశారు. తాము న్యాయబద్ధంగానే సమ్మె…

ప్రవాస భారతీయులు తెలంగాణ రాయబారులుగా మారండి

– కేటీఆర్‌ హైదరాబాద్‌,మే 9(జనంసాక్షి): ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రానికి గుడ్‌విల్‌ రాయబారులుగా మారాలని తెలంగాణ ఐటిశాఖ మంత్రి కేటీఆర్‌ సూచించారు. అమెరికా పర్యటనలో భాగంగా మూడోరోజైన శనివారం పిట్స్‌బర్గ్‌లో కార్నేగి మెలన్‌ వర్శిటీ, టెక్‌షాప్‌, ఆల్ఫా ల్యాబ్స్‌ గేర్‌ను ఆయన…

ఆర్టీసీ యాజమాన్యంతో చర్చలు విఫలం

    – ఆంధ్రా ఎండీతో చర్చలు జరపం – తెలంగాణ కార్మిక సంఘం – బోర్డుపదవికి పద్మాకర్‌ రాజీనామా హైదరాబాద్‌,మే8(జనంసాక్షి): ఆర్టీసీ యాజమాన్యంతో కార్మిక సంఘాలు జరిపిన చర్చలు విఫలమమయ్యాయి. బస్‌భవన్‌లో ఆర్టీసీ ఎండీ సాంబశివరావుతో జరిపిన…

హైదరాబాద్‌లో 200 మిలియన్‌ డాలర్లతో డీఈషా కంపెనీ పెట్టుబడి

– మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,మే8(జనంసాక్షి): పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ మంత్రి కెటిఆర్‌ అమెరికా పర్యటన కొనసాగుతోంది. హైదరాబాద్‌లో 200 మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టేందుకు అమెరికా కంపెనీ డీఈషా ఆసక్తి చూపుతోందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌…

మూడో రోజు కదలని బస్సులు

– పలు చోట్ల  ఉద్రిక్తత హౖదరాబాద్‌,మే8(జనంసాక్షి): ప్రభుత్వ ఉద్యోగులతో పాటు తమకూ 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శుక్రవారానికి  మూడో రోజుకు చేరుకుంది. సమ్మె కారణంగా పలుచోట్ల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల మధ్య…

రాహుల్‌ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

హైదరాబాద్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ట్విట్టర్‌ ద్వారాను, ఇంకా పలు రకాలుగా రాహుల్‌ పర్యటన గురించి చెప్పినా..ఉన్నట్టుండి పర్యటనను వాయిదా వేసుకున్నారు. లోక్‌సభ సమావేశాలను పొడిగించడం వల్లే ఆయన…