Sunday, 15 November 2026

ముఖ్యాంశాలు

సల్మాన్‌కు ఊరట

– సెషన్స్‌ కోర్టు శిక్షను సస్పెండ్‌ చేసిన హైకోర్టు – బెయిల్‌ కొనసాగిస్తు ఉత్తర్వులు ముంబై,మే8(జనంసాక్షి):  ముంబై హైకోర్టులో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ కు ఊరట దక్కింది. సెషన్‌ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సస్పెండ్‌ చేసింది.…

డిల్లీలో సీఎం కేసీఆర్‌ బీజీ బిజీ

– పారికర్‌, రాజ్‌నాథ్‌లతో భేటీ – బైసన్‌ పోలో, జింఖానా గ్రౌండ్‌లు ఇచ్చేందుకు సుముఖత – రెండు నూతన సైనిక్‌ స్కూళ్లకు అంగీకారం న్యూఢిల్లీ,మే7(జనంసాక్షి): రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌తో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు భేటీ అయ్యారు. వివిధ…

తెలంగాణలో పెట్టుబడులకు బోయింగ్‌ సుముఖత

– వాషింగ్టన్‌ డీసీ కంపెనీ, ఎన్‌ఆర్‌ఐలతో భేటి – మిషన్‌ కాకతీయకు ఎన్‌ఆర్‌ఐలు 50 వేల డాలర్ల విరాళం – ఆకట్టుకుంటున్న కేటీీఆర్‌ అమెరికా  పర్యటన వాషింగ్టన్‌  మే7(జనంసాక్షి): ఐటి మరియు పంచాయతిరాజ్‌ శాఖ మంత్రి కె.తారక రామారావు …

ఆర్‌టీసీ సమ్మె న్యాయమైనది

– సమ్మెకు పూర్తి మద్ధతు – టీజేఏసీ చైర్మన్‌ కోదండరామ్‌ హైదరాబాద్‌ మే7(జనంసాక్షి): ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని  వారి సమ్మెకు పూర్తి మద్దతిస్తున్నట్లు తెలంగాణ ఐకాస చైర్మన్‌ ప్రొ. కోదండరాం స్పష్టం చేశారు. అనివార్య పరిస్థితుల్లోనే ఆర్టీసీ…

ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి

హైదరాబాద్‌,మే7(జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తరవాత తొలి ఎంసెట్‌కు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌, అగ్రికల్చర్‌ కాలేజీలలో ప్రవేశాల కోసం ఈ నెల 14న నిర్వహించనున్న ఎంసెట్‌-2015కు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 14న జరగనున్న…

ఫుడ్‌ పార్కుల రద్దుపై రాహుల్‌ ఆగ్రహం

డిల్లీ మే7(జనంసాక్షి): భూ సేకరణ బిల్లు, రైతు సమస్యలపై లోక్‌ సభలో ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ? యూపీలోని అమేథీలో ఫుడ్‌ పార్క్‌ రద్దుపై మండిపడ్డారు. అమేథీలో ఫుడ్‌ పార్కు ఏర్పాటు కోసం యూపీయే…

మనం మురికి జీవనం గుడుపుతున్నాం

– స్వచ్ఛ హైదరాబాద్‌తో రూపురేఖలు మారుస్తాం – చీకటి నుంచి వెలుగు వైపు పయనిస్తాం – విస్తృతంగా హరితహారం – సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ మే 6 (జనంసాక్షి):  మనం ఎంత నాగరికులమని అనుకుంటున్నామో అంత అనాగరికంగా బతుకుతున్నామని…

సమ్మెకు ఇది సయయం కాదు

– ఆర్‌టీసి ఎండీ సాంబశివరావు హైదరాబాద్‌ మే 6 (జనంసాక్షి): ఆర్టీసీ సమ్మెకు ఇది సమయం కాదని, వారి సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో సమ్మె చేయడం వల్ల…

వాగ్దానాలపై యూ టర్న్‌ తీసుకున్నారు

– ఆర్‌టీఐ పారదర్శకత కోల్పోయింది – కార్పోరేట్‌లకు పెద్దపీట వేస్తున్నారు – పార్లమెంట్‌లో సోనియా, రాహుల్‌ ధ్వజం న్యూఢిల్లీ,మే 6 (జనంసాక్షి):  ప్రధాని నరేంద్రమోడీపై కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ లోచీ సభలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  వాగ్దానాలపై యూటర్న్‌…

హస్తినకు చేరుకున్న సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌  మే 6 (జనంసాక్షి):  ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం 8.30 గంటల సమయంలో హస్తిన బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో పయనం అయ్యారు. సీఎం వెంట సీఎస్‌ రాజీవ్‌శర్మ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి,…