రైతు ఆత్మహత్యను నేను గమనించలేదు
న్యూఢిల్లీ,ఏప్రిల్23: రెండ్రోజుల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా రైతు గజేంద్రసింగ్ ఆత్మహత్య ఘటనపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవ్రాల్ స్పందించారు. విమర్శలు రావడంతో వివరణ ఇచ్చారు. ఘటన జరిగిన సమయంలో తాను వేదికపై…










