తెలుగు దేశానికి మరో షాక్
-కారెక్కేందుకు మంచిరెడ్డి రెడీ -గులాబీ బాస్‌తో చర్చలు -టీడీపీకి రాజీనామా హైదరాబాద్, ఏప్రిల్ 22 (జనంసాక్షి): తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే,రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి గులాబీ గూటికి చేరనున్నారు. బుధవారం ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంచిరెడ్డి…










