‘మా’ అధ్యక్షునిగా రాజేంద్రప్రసాద్
జయసుధపై 69 ఓట్ల ఆధిక్యం హైదరాబాద్,ఏప్రిల్17(జనంసాక్షి): తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత రెండు నెలలుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఉత్కంఠకు తెరదించుతూ సినీ కళాకారుల సంఘం.. ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో సినీనటుడు రాజేందప్రసాద్ విజయం సాధించారు. ఆయన…










