థర్మల్ ప్రాజెక్టులకు 15వేల కోట్ల రుణం
సీఎం సమక్షంలో ఫీఎఫ్సీతో ఒప్పందం హైదరాబాద్,మార్చి 16(జనంసాక్షి): రాష్ట్రంలో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చురుగ్గా చర్యలు తీసుకుంటున్నారు. ఆయన నిబ ద్ధతకు అనుగుణంగా భారీగా పెట్టుబడులు పెట్టేం దుకు పలు సంస్థలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో థర్మల్…










