మన్మోహన్జీ మేం నీవెంట
సోనియా నేతృత్వంలో సంఘీభావ పాదయాత్ర న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): బొగ్గు కుంభకోణం కేసులో సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్ల నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు కాంగ్రెస్ సంఘీభావం ప్రకటించింది. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆధ్వర్యంలో సీనియర్‌నేతలు సంఘీభావం తెలిపారు.…










