విదేశీ పర్యటనకు ప్రధాని
దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల్లో ఐదు రోజుల పర్యటనకు ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. హిందూ సముద్ర తీర ప్రాంత దేశాలన్నింటితో సత్సంబంధాలు కొనసాగించడం తమ…
దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాల్లో ఐదు రోజుల పర్యటనకు ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లారు. వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. హిందూ సముద్ర తీర ప్రాంత దేశాలన్నింటితో సత్సంబంధాలు కొనసాగించడం తమ…
సీఎం సూచనతో ఇరువురి విచారం ౖహౖాెదరాబాద్,మార్చి10(జనంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యంతో సభలో దుమారం రేపిన అనుచిత వ్యాఖ్యల వ్యవహారం ముగిసింది. ప్రశ్నోత్తరాల సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్రవాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ…
న్యూఢిల్లీ,మార్చి10(జనంసాక్షి): గ్రావిూణ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు కేంద్రం చేస్తున్న ఆలోచన సరైంది కాదని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. జంతర్‌మంతర్ వద్ద గ్రావిూణ బ్యాంకు ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో పాల్గొన్న వినోద్ మాట్లాడుతూ.. తెలంగాణలోని దక్కన్ గ్రావిూణ…
నేడు పూర్తిస్థాయి బడ్జెట్ మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్ వైద్య విద్య ప్రాధాన్యత అంశాలు నేడు సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హైదారబాద్,మార్చి10(జనంసాక్షి): ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ ప్రతిపాదించిన బడ్జెట్‌కు తెలంగాణ కేబినెట్…
కాంగ్రెస్, బీజేడీ, టీయారెస్‌ల వాకౌట్ రాజ్యసభలో ఎలా? అధికారపక్షం మల్లగుల్లాలు దిల్లీ , మార్చి 10(జనంసాక్షి): భూసేకరణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈ బిల్లుపై సభలో చర్చ జరిగింది. సాయంత్రం బిల్లుపై…
భద్రతపై రాజీ లేదు నివేదిక వచ్చాక సభకు సమర్పిస్తాం ప్రధాని నరేంద్ర మోడీ న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): వేర్పాటు వాదుల, ఉగ్రవాదుల విషయంలో ఎలాంటి రాజీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం వేర్పాటు…
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా అన్నా పాదయాత్ర న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోమారు ఉద్యమంలోకి దిగనఉన్నారు. ఇటీవలే జంతర్‌మంతర్ వద్ద ఆందోలన చేసిన అన్నా భూ సేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 25 నుంచి…
కేంద్ర ప్రభుత్వానికి సవరణలు ప్రతిపాదించిన ఎంపీ వినోద్ న్యూఢిల్లీ,మార్చి9(జనంసాక్షి): భూసేకరణ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిగిన సందర్భంగా టీఆర్ఎస్ ఎంపి వినోద్ సవరణలు కోరుతూ పలు సూచనలు చేశారు. రైతులకు మేలు చేసేలా భూసేకరణ సవరణ బిల్లు ఉండాలని…
సభను అడ్డుకుంటే ఊరుకోం ఎలాంటి సమస్యనా ఎన్ని రోజులైనా చర్చిస్తాం సీఎం కేసీఆర్ హైదరాబాద్,మార్చి9(జనంసాక్షి): సభను ఆటంకపరచి, సభను నడవకుండా కావాలని గొడవ చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ హెచ్చరించారు. ఈ విషయంలో ఎలాంటి రాజీపడబోమని…
సీఎం రిలీఫ్ ఫండ్‌లో స్కాం కార్పొరేట్ ఆసుపత్రుల బండారం బయటపెట్టిన సీఐడీ హైదరాబాద్, మార్చి 9(జనంసాక్షి) : మరో సూపర్ స్పెషల్ దోపిడీ బాగోతం బయట పడింది. సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాలపై సీఎం నియమించిన సీఐడీ టీం…