Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

గడువుకు ముందే ఉద్యోగుల విభజన

అందరికి ఆమోదయోగ్యంగానే పంపిణీ రాజ్యసభలో కేంద్ర మంత్రి జితేందర్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 14 (జనంసాక్షి) : గడువుకు ముందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు   ఉద్యోగుల విభజనను పూర్తిచేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అందరికి ఆమోదయోగ్యంగా, పారదర్శకంగా ఉద్యోగుల పంపిణీ ఉంటుందని…

గుప్పెడు గుండెకు గంపెడు భరోసా

చిన్నారి చిరుకోరిక తీర్చిన కేసీఆర్‌ అభిమాన నాయకున్ని చూసి పులకరించిన శరత్‌ హైదరాబాద్‌, ఆగస్టు 14 (జనంసాక్షి) : గుండె జబ్బుతో బాధపడుతున్న చిన్నారి శరత్‌ ఆకాంక్షను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నెరవేర్చారు. కేసీఆర్‌ను చూడాలని తాను…

సర్వే స్వచ్ఛందమే

అయితే ఓకే : హైకోర్టు హైదరాబాద్‌, ఆగస్ట్‌ 14 (జనంసాక్షి) : ఈ నెల 19న తెలంగాణలో చేపట్టనున్న కుటుంబ సర్వే స్వచ్ఛందంగానే నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తేల్చిచెప్పింది. దీంతో సమగ్ర సర్వేకు హైకోర్టు ఓకే చెప్పింది. కొందరు దీనిని…

రూ.లక్షలోపు రుణాలు మాఫీ

టి.సర్కారు జీఓ జారీ హైదరాబాద్‌, ఆగస్టు 13 (జనంసాక్షి) : 2014 మార్చి 31వరకు ఉన్న లక్షలోపు వ్యవసాయ రుణాలు రద్దుచేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. రైతు రుణమాఫీ జీఓను బుధవారం సాయంత్రం ప్రభుత్వం విడుదల చేసింది. రైతు…

సమగ్ర సర్వేపై నివేదిక పంపండి

కేంద్ర ¬ంశాఖ న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : సమగ్ర సర్వేపై నివేదిక పంపాలని కేంద్ర ¬ంశాఖ ఆదేశించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న సమగ్ర కుటుంబ సర్వేపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించింది. సమగ్ర సర్వేపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర…

మమ్మల్ని కాపీ కొట్టడంతప్ప మీకేం చేతనైంది

ఎన్డీఎకు సోనియా సూటి ప్రశ్న న్యూఢిల్లీ, ఆగస్టు 13 (జనంసాక్షి) : ‘మమ్మల్ని కాపీ కొట్టడంతప్ప మీకేం చేతనైంది’ అని ఎన్డీఎ ప్రభుత్వాన్ని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ సూటిగా ప్రశ్నించారు. కనిష్ట ప్రభుత్వం.. గరిష్ట పాలన పేరుతో మోడీ…

పంద్రాగస్టు కానుక తెలంగాణ ఉద్యోగులకు స్పెషల్‌ ఇంక్రిమెంటు

హైదరాబాద్‌, ఆగస్టు 12 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యోగులకు పంద్రాగస్టు కానుకగా స్పెషల్‌ ఇంక్రిమెంటు అందనుంది. ఆగస్టు నెల వేతనంతోపాటు ప్రత్యేక ఇంక్రిమెంట్‌ అందుకోనున్నారు. ఈ మేరకు ఇంక్రిమెంట్‌ దస్త్రంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం సంతకం చేశారు. ఇందుకు…

పాక్‌ది దొంగదెబ్బ

సియాచిన్‌పై రాజీలేదు అవినీతే దేశాన్ని నాశనం చేసింది ప్రధాని నరేంద్ర మోడీ శ్రీనగర్‌, ఆగస్ట్‌ 12 (జనంసాక్షి) : పాక్‌ది దొంగదెబ్బ అని, సియాచిన్‌ విషయంలో ఎలాంటి రాజీపడబోమని ప్రధాని నరేంద్ర మోడీ స్పస్టంచేశారు. మోదీ ఒక్కరోజు కశ్మీర్‌…

తెలంగాణ పోలీస్‌ లోగో ఆవిష్కరించిన సిఎం

హైదరాబాద్‌, ఆగస్ట్‌ 12 (జనంసాక్షి) : తెలంగాణ పోలీస్‌ కొత్త లోగోను సీఎం కేసీఆర్‌ ఆవిష్కరించారు. సచివాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ¬ంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగశర్మతోసహా పోలీసు ఉన్నతాధికారులు హాజరయ్యారు. పోలీస్‌ లోగోను డిజైన్‌ చేసిన…

పంద్రాగస్టునకు గోల్కొండ ముస్తాబు

ఏర్పాట్లలో అధికారులు బిజీబిజీ హైదరాబాద్‌, ఆగస్ట్‌ 12 (జనంసాక్షి) : పంద్రాగటస్టు వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబైంది. కోటలో పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షించారు. ప్రతి ఏడాది…