Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

మోడీ అధికారంలోకి వచ్చాకే మతఘర్షణలు

70రోజులు.. 600 మతఘర్షణలు సోనియా ధ్వజం తిరువనంతపురం, ఆగస్టు 12 (జనంసాక్షి) : మోడీ అధికారంలోకి వచ్చాకే దేశంలో మతఘర్షణలు పెరిగిపోయాయని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. 70రోజుల్లో 600 మతఘర్షణలు చోటుచేసుకున్నాయని చెప్పారు. ఎన్డీయే ప్రభుత్వంపై ఆమె…

తెలంగాణ కేబినెట్‌ కీలక నిర్ణయాలు

గవర్నర్‌ అధికారాలపై నిరసన దళితుల భూ పంపిణీకి ఆమోదం గోల్కొండ కోటపై పంద్రాగస్టు ఎంసెట్‌ అడ్మిషన్లపై సుప్రీం తీర్పుకు అనుగుణంగా చర్యలు రూ.480.42కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : గవర్నర్‌ అధికారాలపై తెలంగాణ…

తెలంగాణకు విద్యుత్‌ మేమిస్తాం

సంసిద్ధత వ్యక్తం చేసిన ఆదానీ గ్రూప్‌ ముఖ్యంమంత్రి కేసీఆర్‌తో ఆదానీ చర్చలు హైదరాబాద్‌, ఆగస్ట్‌11 (జనంసాక్షి) : ఆదానీ గ్రూపు ద్వారా తెలంగాణకు విద్యుత్‌ సరఫరా చేసి ఆదుకుంటామని అదానీ గ్రూప్‌ చైర్మన్‌ గౌతం అదానీ హావిూ ఇచ్చారు.…

తెలంగాణ రాష్ట్రం అతిపెద్ద మార్కెట్‌

పెట్టుబడులకు ముందుకొచ్చిన కోకకోలా హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం అతిపెద్ద మార్కెట్‌ అని కోకకోలా కంపెనీ ప్రతినిదులు అన్నారు. రాష్ట్రంలో వెయ్యికోట్ల పెట్టుబడులు పెట్టడానికి కోకకోలా కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు సోమవారం సచివాలయంలో…

ఎంసెట్‌ మేమే నిర్వహిస్తాం

జెఎన్‌టియు మా పరిధిలోనే ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 11 (జనంసాక్షి) : ఎంసెట్‌ తామే సొంతంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ పాపిరెడ్డి అన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఎంసెట్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ను విడుదల…

బెదిరింపులకు భయపడం

ఛానెళ్లను పునరుద్ధరించం తెలంగాణ ప్రజలే మాకు సుప్రీం : ఎంఎస్‌ఓలు హైదరాబాద్‌, ఆగష్టు11(జనంసాక్షి) : తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన ఛానళ్లపై ఎందుకు చర్య తీసుకోవడం లేదని ఎంఎస్‌ఓలు ప్రశ్నించారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదేనన్నారు. బెదరింపులకు భయపడి…

ముస్లింలకు కళ్యాణ లక్ష్మీ

హైదరాబాద్‌ కబ్జాపై సుప్రీంకోర్టుకెళ్తాం ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ వరంగల్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : ముస్లింలకు కళ్యాణలక్ష్మీ పథకాన్ని వర్తింపజేస్తామని డిప్యూటీ సిఎం మహమ్మద్‌ అలీ అన్నారు. ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడాన్ని సుప్రీంకోర్టులో సవాల్‌…

కుట్ర @ నాయుళ్లు

మా ప్రశ్నలకు బదులివ్వు బాబుకు హరీశ్‌ 10 ప్రశ్నల బహిరంగ లేఖ హైదరాబాద్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు కలిసి కుట్రపన్ని తెలంగాణపై ఆంక్షలు పెడుతున్నారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఆదివారం…

టెహ్రాన్‌లో కూలిన ఇరాన్‌ విమానం

48మంది మృతి టెహ్రాన్‌, ఆగస్టు 10 (జనంసాక్షి) : మలేసియా విమాన దుర్ఘటన మరవకముందే మరో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఇరాన్‌ పౌర విమానం ఒకటి ఆదివారం కూలిపోయింది. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ విమానాశ్రయం నుంచి బయలుదేరిన టబాన్‌ ఎయిర్‌…

చెన్నైలో ఎబోలా భూతం

ఆస్పత్రిలో చేరిన దక్షిణాఫ్రికా యువకుడు చెన్నై, ఆగస్టు 10 (జనంసాక్షి) : ప్రస్తుతం ఆఫ్రికా దేశాలలో వందల మంది ప్రాణాలను బలితీసుకుంటూ, అమెరికా వంటి దేశాలను వణికిస్తున్న ఎబోలా వైరస్‌ భయం ఇప్పుడు చెన్నైను పట్టుకుంది. ఎబోలా వైరస్‌…