ఆర్టీసీ నష్టాల బండిని గట్టెక్కిస్తా
రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి హైదరాబాద్, జూన్ 8 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నష్టాల బండిని గట్టెక్కిస్తానని రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి అన్నారు. ఆది వారం ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం…










