సుమిత్రా మహాజన్ ఏకగ్రీవం
రెండో మహిళా స్పీకర్‌గా చరిత్ర న్యూఢిల్లీ, జూన్ 6 (జనంసాక్షి) : లోక్‌సభ స్పీకర్‌గా సుమిత్రా మహాజన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండో మహిళా స్పీకర్‌గా ఆమె రికార్డులకెక్కారు. ఎనిమిది సార్లు ఇండోర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందిన ఆమెకు…








