పోలవరం ఓ ముసుగు
సహజ వనరుల దోపిడీకి కుట్ర టీడీపీ, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు : హరీశ్ హైదరాబాద్, మే 29 (జనంసాక్షి) :పోలవరం ము సుగులో తెలంగాణాలోని అటవీ సంపద, సహజ వన రులను దోచుకునేందుకు సీమాంధ్రులు కుట్ర చేస్తున్నా…
సహజ వనరుల దోపిడీకి కుట్ర టీడీపీ, బీజేపీ ఎందుకు మాట్లాడటం లేదు : హరీశ్ హైదరాబాద్, మే 29 (జనంసాక్షి) :పోలవరం ము సుగులో తెలంగాణాలోని అటవీ సంపద, సహజ వన రులను దోచుకునేందుకు సీమాంధ్రులు కుట్ర చేస్తున్నా…
ఖమ్మం, మే 29 (జనంసాక్షి) : పోలవరం ఆర్డినెన్స్ విషయంలో కేంద్రం అనుసరించిన తీరుతో ఖమ్మం జిల్లా ప్రజలు ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నారు. గిరిజనులకు అండగా నిలుస్తూ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. పోలవరం ఆర్డినెన్స్ తీసుకుని రావడానికి ముందస్తు ప్రణాళిక ప్రకారమే…
ప్రొటెం స్పీకర్‌గా కమల్‌నాథ్ 6న సభాపతి ఎన్నిక 9న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం మంత్రులకు మోడీ దిశానిర్దేశం న్యూఢిల్లీ, మే 29 (జనంసాక్షి) : పార్లమెంట్ సమావేశాల నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో…
సూరత్, మే 29 (జనంసాక్షి) : గుజరాత్‌లోని సూరత్ మార్కెట్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సహారా దర్వాజాలోని 17 అంతస్తుల విపుల్ బిల్డింగ్ నుంచి పెద్దఎత్తున మంటలు ఎగసిప డుతున్నాయి. పై అంతస్తుల్లో మంటలతో దట్టమైన పొ గలు…
తెరాస చీఫ్‌కు గవర్నర్ ఆహ్వానం జూన్ 2న ప్రమాణం హైదరాబాద్, మే 29 (జనంసాక్షి) :తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి చీఫ్ కె. చంద్రశేఖర్‌రావుకు గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ నుం చి ఆదేశం అందింది. …
సరిహద్దు ఉద్రిక్తతలు తగ్గితే ఇరువురికి మంచిది కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) : పోరుగుదేశం పాకిస్థాన్‌తో సత్సంబంధాలు కొనసాగుతాయని విదేశాంగ శాఖ మంత్రి సు ష్మాస్వరాజ్ తెలిపారు. ప్రపంచంలో బలమైన కూటమిగా సార్క్‌ను…
ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి : చంద్రబాబు హైదరాబాద్, మే 28 (జనంసాక్షి) :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా మే 8న ప్రమాణ స్వీకారం చేస్తానని టీడీపీ అధినేత చంద్రబా బునాయుడు తెలిపారు. మహానాడు వేదికగా తన ప్రమాణ స్వీకార తేదీని బాబు…
మార్గదర్శకాలు జారీ చేసేందుకు సమయం పట్టొచ్చు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఇలానే జరిగింది : సీఎస్ మహంతి హైదరాబాద్, మే 28 (జనంసాక్షి) ఉద్యోగుల బదలాయింపు తాత్కాలి కమేనని, ప్రస్తుత అవసరాల కోస మే తాత్కాలికంగా ఉద్యోగులను కే…
న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) : కేంద్రంలో కొలువుదీరిన నరేంద్రమోడీ మంత్రి వర్గా నికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ బుధవారం సా యం త్రం విందు ఇచ్చారు. భారత 15వ ప్రధాన మం త్రిగా నరేంద్రమోడీతో పాటు 23…
జూన్ 2న రాష్ట్రపతి పాలన ఎత్తివేతకు నిర్ణయం న్యూఢిల్లీ, మే 28 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర తొలి గవర్నర్‌గా ఈఎస్‌ఎల్ నర సింహన్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్న ఆయనకు తెలంగాణ బాధ్యతలు అధనంగా…