Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

జగన్‌కు షాక్‌

జారుకుంటున్న సీమాంధ్ర నేతలు హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) :వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌ మోహన్‌రెడ్డికి సొంత పార్టీ నేతలు షాక్‌ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావాలని ఎంతో తీవ్రంగా ప్రయత్నించిన జగన్‌కు ప్రజలు మొండిచేయి చూపారు. తెలంగాణలో…

కొనసాగుతున్న విద్యుత్‌ ఉద్యోగుల సమ్మె

కొత్త సర్కారే పరిష్కరించాలి : మహంతి ససేమిరా విరమించం : ఉద్యోగ సంఘాలు హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) : విద్యుత్‌ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మె కొనసాగుతోంది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో ఆదివారం ఉదయం నుంచి విద్యుత్‌…

తెలంగాణను సస్యశ్యామలం చేయడానికి సహకరించండి

పోలవరం డిజైన్‌ మార్చాల్సిందే రిటైర్డ్‌ ఇంజినీర్లతో కేసీఆర్‌ భేటీ హైదరాబాద్‌, మే 25 (జనంసాక్షి) తెలంగాణ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడానికి సహకరించాలంటూ టీఆర్‌ఎస్‌ అధినేత, ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సాగునీటిరంగ నిపుణులను కోరారు. ఆదివారం…

ఆప్‌ నుంచి జారుకుంటున్న నేతలు

ఇల్మి, కెప్టెన్‌ గోపీనాథ్‌ రాజీనామా న్యూఢిల్లీ, మే 24 (జనంసాక్షి) : ఎన్నికల్లో పేలవ ప్రదర్శనతో ఓటమి చెందిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా జా రుకుంటున్నారు. పార్టీ అగ్రనాయకత్వంతో విబే ధించిన కెప్టెన్‌ గోపినాథ్‌,…

భారత్‌తో దోస్తానాకు నవాజ్‌ మొగ్గు

మోడీ ప్రమాణానికి రానున్న పాక్‌ ప్రధాని న్యూఢిల్లీ/ఇస్లామాబాద్‌, మే 24 (జనంసాక్షి) : భారత్‌తో దోస్తానాకు పాకిస్తాన్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ మొగ్గు చూపుతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయం సాధించి, బీజేపీ పార్లమెంటరీ పక్షనేతగా నరేంద్రమోడీ ఎన్నికైన…

కాంగ్రెస్‌ పార్లమెంటరీ పక్షనేతగా సోనియా

న్యూఢిల్లీ, మే 24 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పక్షనేతగా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఎన్నికయ్యారు. ఇం తకాలం యూపీఏ ఛైర్‌పర్సన్‌గా ఉన్న ఆమె ఇప్పుడు పార్టీ నేతగా వ్యవహరిస్తారు. పార్లమెం ట్‌ సెంట్రల్‌ హాల్‌లో నిర్వహించిన…

అమెరికాలో అగంతకుల కాల్పులు

ఆరుగురు మృతి సోమాలియా పార్లమెంట్‌పై ఉగ్రపంజా న్యూయార్క్‌ మే 24 (జనంసాక్షి) :అమెరికాలోని కాలిఫో ర్నియా శాంతా బార్బారాలోని యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫో ర్నియా సమీపంలో అగంతుకులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో ఆరుగురు దుర్మరణం చెందారు. శుక్రవారం రాత్రి…

నాగాలాండ్‌ సీఎంగా జెలియాంగ్‌ ప్రమాణం

న్యూఢిల్లీ, మే 24(జనంసాక్షి) : నాగాలాండ్‌ ముఖ్యమంత్రిగా నాగాలాండ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌ నేత టీఆర్‌ జెలి యాంగ్‌ శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాజ్‌భవన్‌లో జరి గిన కార్యక్రమంలో గవర్నర్‌ అశ్వనీకుమార్‌ ఆయనతో ప్రమాణం చేయిం చారు.…

మోడీ ప్రమాణానికి చురుగ్గా ఏర్పాట్లు

టీడీపీకి రెండు, వెంకయ్యకు మొండిచేయి కేబినెట్‌ ఏర్పాటుపై రాజ్‌నాథ్‌తో మోడీ మంతనాలు కేసీఆర్‌కు ఆహ్వానం నేడు ఢిల్లీ వెళ్లనున్న గులాబీ బాస్‌ న్యూఢిల్లీ, మే 24 (జనంసాక్షి) :భారత ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమా ణస్వీకారానికి అధికారులు ఏర్పాట్లను ముమ్మరం…

దేశవ్యాప్తంగా భూ ప్రకంపనలు

12 సెకన్ల పాటు కంపించిన భూమి భువనేశ్వర్‌, జార్ఖండ్‌, రాంచీ ఉత్తరాంధ్రలో ఇళ్లలో నుంచి జనం పరుగులు అందోళన వద్దు సునామీ లేదు: అధికారులు హైదరాబాద్‌, మే 21 (జనంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా మొదలుకొని విశాఖ, విజయనగరం,…