Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి మోడీ రాజీనామా

బీజేఎల్పీ నేతగా ఆనందీబెన్‌ పటేల్‌ ఎన్నిక అహ్మదాబాద్‌, మే 21 (జనంసాక్షి): గుజరాత్‌ ముఖ్యమంత్రి పదవికి నరేంద్ర మోడీ బుధవారం రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర అసెంబ్లీ మోడీకి ఘనంగా వీడ్కోలు పలికి, ప్రశంసలతో ముంచెత్తింది.…

దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌కు ఘన నివాళి

న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి): దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీని పలువురు ప్రముఖులు, నేతలు స్మరించుకున్నారు. బుధవారం రాజీవ్‌ 23వ వర్ధంతి సందర్భంగా ఢిల్లీలోని ఆయన సమాధి ‘వీర్‌భూమి’ వద్ద ప్రము ఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ,…

అరవింద్‌ కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్‌ కస్టడీ

గడ్కరీ పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు ఆదేశం న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి): నితిన్‌ గడ్కరీ పరువు నష్టం దావా కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత అరవింద్‌ కేజ్రీవాల్‌కు జ్యూడిషియల్‌ కస్టడీ విధిస్తూ ఢిల్లీ కోర్టు…

ఒడిస్సా సీఎంగా నవీన్‌ ప్రమాణం

భువనేశ్వర్‌, మే 21 (జనంసాక్షి): ఒడిశా ముఖ్యమంత్రిగా బిజూ జనతాదళ్‌ అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వరుసగా ఆయన నాలుగోసారి సీఎం పదవిని అధిష్టించారు. రాజ్‌ భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో నవీన్‌తో…

మా ప్రమాణ స్వీకారణానికి మీరు రండి

పాక్‌ ప్రధాని నవాబ్‌ షరీఫ్‌, సార్క్‌ దేశాలకు బీజేపీ ఆహ్వానం న్యూఢిల్లీ, మే 21 (జనంసాక్షి): భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పట్టాభిషేకానికి హాజరు కావాలని పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌తో పాటు సార్క్‌ దేశాల నేతలను బీజేపీ…

మా నేత కేసీఆరే

ఇదిగో తీర్మానం కాపీ శ్రీప్రమాణ స్వీకారానికి ఆహ్వానించండి శ్రీగవర్నర్‌కు లేఖ అందించిన ఈటెల, పోచారం హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర సమితి శానసభ పక్షం నేతగా కేసీఆరేనని ఆ పార్టీ ముఖ్యనేత ఈటెల రాజేం…

తెలంగాణ ఉద్యమంలో ‘ఘంటా’ది జైత్రయాత్ర

పుస్తకావిష్కరణలో వక్తల ఉవాచ హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమంలో ‘ఘంటా’ది జైత్రయాత్ర అని, ప్రజల ఆ కాంక్షల ప్రతిరూపం ఆయన జైత్రయాత్ర అని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్‌ చెన్నమనేని హన్మంతరావు అన్నారు. ప్రముఖ రాజకీయ…

అక్బరుద్దీన్‌ హత్యకు కుట్ర

ఛేదించిన బెంగళూర్‌ పోలీసులు సుపారీ అందుకున్న ఆగంతకులు పోలీసు కాల్పుల్లో కాంట్రాక్టు కిల్లర్‌ మృతి హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : ఎంఐఎం ముఖ్యనేత, చంద్రాయణగుట్ట శాస నసభ్యుడు అక్బరుద్దీన్‌ ఓవైసీ హత్యకు పన్నిన కుట్రను బెంగళూరు పోలీసులు…

కేంద్ర కేబినెట్‌పై మోడీ కసరత్తు

సీనియర్‌ నేత అద్వానీతో సమాలోచనలు న్యూఢిల్లీ, మే 18 (జనంసాక్షి) : కేంద్ర కేబినెట్‌ కూర్పుపై బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ కస రత్తు ప్రారంభించారు. ఇప్పటికే ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలపై కేంద్ర కేబినెట్‌పై చర్చించిన మోడీ ఆదివారం పార్టీ…

చల్లని ముచ్చట

నైరుతి రుతుపవనాలు ప్రవేశం హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : ఎండ వేడిమికి తట్టుకోలేక పోతున్న ప్రజలకు చల్లని ముచ్చట. నైరుతి పవనాలు ఆగ్నేయ బంగాళాఖాతం లోకి ప్రవేశించాయి. మరో 48 గంటల్లో ఇవి తూర్పు బంగాళాఖాతంలోకి ప్రవేశించే…