Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

కేంద్రంలో వికసించిన కమలం

సొంతబలంతోటే సర్కారు దేశవ్యాప్తంగా బలంగా మోడీ పవనాలు ఎన్‌డీఏకు 340, యూపీఏకు 58 ఎంపీ స్థానాలు న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) కేంద్రంలో కమలం వికసించిం ది. కాషాయం రెపరెపలాడిం ది.. హస్తిన పీఠాన్ని బీజేపీ ద క్కించుకుంది.…

ప్రముఖ సామాజికవేత్త మల్లాది సుబ్బమ్మ ఇకలేరు

హైదరాబాద్‌, మే 15(జనంసాక్షి) : ప్రముఖ సామాజికవేత్త, స్త్రీవాద రచయిత్రి, సారా వ్యతిరేక ఉద్యమకర్త మల్లాది సుబ్బమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 90 సంవత్సరాలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. మహిళాభ్యుదయం కోసం…

తెలంగాణ తెచ్చినోళ్లా? ఇచ్చినోళ్లా?

న్యూఢిల్లీ/హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : గెలిచేది నేడే దేశవ్యాప్తంగా కౌంటింగ్‌ మధ్యాహ్నానికే తుది ఫలితాలు రాష్ట్రంలో ఏర్పాట్లు పకడ్బందీ : భన్వర్‌లాల్‌ తెలంగాణ ప్రజలు ఓట్లలో ఎవరికి అండగా నిలిచారు. తెలంగాణ తెచ్చినోళ్లకు పట్టం కట్టబోతున్నారా? తెలంగాణ…

కాలిఫోర్నియాలో కార్చిచ్చు

కాలిఫోర్నియా, మే 15 (జనంసాక్షి) : అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు దావానలంలా వ్యాపిస్తూనే ఉంది. బుధవారం దక్షిణ కాలిఫోర్నియాలోని అడవుల్లో తొమ్మిది చోట్ల మంటలు చెలరేగడంతో 9,095 ఎకరాల మేర మంటలు వ్యాపించాయి. మంటల తీవ్రత…

పదో తరగతి ఫలితాలు విడుదల

88.62 శాతం ఉత్తీర్ణత శ్రీఅమ్మాయిలదే హవా తెలంగాణలో వరంగల్‌ ఫస్ట్‌ శ్రీఆదిలాబాద్‌ లాస్ట్‌ హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) :పదో తరగతి ఫలితాలను గురువారం గవర్నర్‌ సల హాదారు సలావుద్దీన్‌ అహ్మద్‌ గురువారం విడుదల చేశారు. ఈ సారి…

ఎన్‌డీ తివారి పెళ్లికొడుకాయే!

88వ ఏట లేటు ప్రేమ పెళ్లి లక్నో, మే 15 (జనంసాక్షి) :కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ గవర్నర్‌, ఉత్తరాఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి నారాయణ దత్‌ తివారీ తన 88వ యేట మళ్లీ పెళ్లి కొడుకు అయ్యారు. ఒకప్పటి…

ప్రజాతీర్పును గౌరవిస్తాం పీసీసీ మాజీ చీఫ్‌ బొత్స

హైదరాబాద్‌, మే 15 (జనంసాక్షి) : సీమాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఇచ్చే తీర్పును గౌర విస్తామని మాజీ పీసీసీ చీఫ్‌ బొత్స సత్యనారాయణ అ న్నారు. పదేళ్లుగా చేసిన తప్పులకు ఈ ఎన్నికల్లో శిక్ష అ నుభవించబోతున్నామని బొత్స…

‘స్థానిక’ ఆలస్యానికి సర్కారే కారణం

యంత్రాంగం పనితీరు బేష్‌ సమర్థవంతంగా నిర్వహించాం : రమాకాంత్‌రెడ్డి హైదరాబాద్‌, మే 14 (జనంసాక్షి) : పురపాలక, స్థానిక సంస్థల ఎన్నికల ఆలస్యానికి సర్కారే కారణమని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడంలో…

తెలంగాణ పీఠం మాదే

ప్రజాతీర్పును గౌరవిస్తాం : పొన్నాల హైదరాబాద్‌, మే 14 (జనంసాక్షి) : తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో…

తెలంగాణలో తొలి సర్కారు టీఆర్‌ఎస్సే

70-80 సీట్లు ఖాయం : ఈటెల హైదరాబాద్‌, మే 14 (జనంసాక్షి) : తెలంగాణలో తొలి సర్కారు తమ పార్టీనే ఏర్పాటు చేస్తుందని టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత ఈటెల రాజేందర్‌ ధీమా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల…