Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

విభజన పనులు ఆలస్యం వద్దు

సమీక్షించిన గవర్నర్‌ హైదరాబాద్‌, మే 18 (జనంసాక్షి) : రాష్ట్రంలో ఎన్నికలు జరిగి తెలంగాణ, సీమాంధ్రలో ప్రభు త్వాలు ఏర్పడబోతున్న తరుణంలో విభజన పనుల్లో ఆల స్యం వద్దంటూ గవర్నర్‌ నరసింహన్‌ అధికారులను ఆదేశిం చారు. ఆదివారం ఆయన…

రైలుకింద పడి యువకుని ఆత్మహత్య

హైదరాబాద్: రైలు పట్టాలపై ప్యాసెంజర్ రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జల్లా రామగుండం రైల్వే స్టేషన్ వద్ద చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సతీష్ అనే 28 ఏళ్ల యువకుడు రైలుపట్టాలపై పడుకుని…

ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాజీనామా

15వ లోక్‌సభ రద్దుకు కేబినెట్‌ సిఫార్సు శ్రీరాష్ట్రపతి ఆమోదం అపద్ధర్మంగా కొనసాగండి : రాష్ట్రపతి న్యూఢిల్లీ, మే 17 (జనంసాక్షి) : ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ శని వారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా…

పొన్నాల.. నువ్వో సన్యాసి

కేవీపీ సలహాతోనే పనిచేయలేదు నాయకత్వ లేమితోటే పార్టీ ఓటమి : పాల్వాయి హైదరాబాద్‌, మే 17 (జనంసాక్షి) : తెలంగాణ పీసీసీ అధ్య క్షుడు పొన్నాల లక్ష్మ య్యపై పార్టీ నేతల దాడి మొదలైంది. ఆయనను సన్యాసిగా రాజ్యసభ…

కల్వకుర్తి ఫలితం కిరికిరి

రీపోలింగ్‌కు ఈసీ ఆదేశం హైదరాబాద్‌, మే 17 (జనంసాక్షి) : మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఒక ఈవీఎం మొ రాయించడంతో ఈ నియోజకవర్గంలోని 119వ బూత్‌లో 19న ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఎన్నికల…

నితీశ్‌ నైతిక బాధ్యత

బీహార్‌ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా పాట్నా, మే 17 (జనంసాక్షి) : బీహార్‌ పార్టీ ఓటమికి జేడీయూ నేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ నైతిక బా ధ్యత వహించారు. ముఖ్యమంత్రి పదవికి రా జీనామా చేయడంతో పాటు…

ఈ విజయం కార్యకర్తలదే : మోడీ

గంగమ్మకు హారతి శ్రీభావి ప్రధానికి ఘనస్వాగతం న్యూఢిల్లీ, మే 17 (జనంసాక్షి) : కార్యకర్తల కృషి వల్లే కమలం వికసించిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అన్నారు. పార్టీ శ్రేణులందరికీ మోడీ కృతజ్ఞతలు తెలిపారు. శనివారం ఢిల్లీలో…

ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమే : సోనియా

న్యూఢిల్లీ, మే 16 (జనంసాక్షి) :ప్రజాస్వామ్యంలో గెలుపు ఓట ములు సహజమేనని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా ఈ ఘోర పరా జయానికి బాధ్యత తానే వహిస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియగాంధీ తెలిపారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సాధా రణమన్నారు.…

తెలంగాణలో గులాబీ గుబాళింపు

స్వతంత్రంగానే తెరాస అధికారంలోకి.. నేడు టీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశం శాసనసభ పక్షనేతగా కేసీఆర్‌ హైదరాబాద్‌, మే 16 (జనంసాక్షి) :తెలంగాణలో గులాబీ పార్టీ గుబాళించింది. దేశవ్యాప్తంగా సత్తా చా టిన మోడీ మంత్రం ఇక్కడ ఏమాత్రం పనిచేయలేదు. సార్వత్రిక…

స్వతంత్ర భారతావనిలో జన్మించిన తొలి ప్రధానిని నేనే

ఈ విజయం దేశ ప్రజలది : మోడీ శ్రీగెలిచిన వెంటనే తల్లి ఆశీస్సులు అహ్మదాబాద్‌, మే 16 (జనంసాక్షి) : స్వతంత్ర భారతదేశంలో జన్మిం చిన తొలి ప్రధానిని తానేనని బీజే పీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ అన్నారు.…