Monday, 16 November 2026

ముఖ్యాంశాలు

ఎన్‌డీఏలో చేరుతామన్నది పుకారే

ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ న్యూఢిల్లీ, మే 14 (జనంసాక్షి) : కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుపై ఎన్డీయేతో బీజేడీ చర్చలు జరిపినట్లు వచ్చిన వార్తలను ఆ పార్టీ అధ్యక్షుడు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కండించారు. ఇప్పటివరకు తాము…

అభయ కీచకులకు 20 ఏళ్ల కఠిన కారాగారం

ఏడు నెలల్లో దర్యాప్తు పూర్తి నేరస్తులను గుర్తించేందుకు ఎన్‌ఐఏ సహాయం హైదరాబాద్‌, మే 14 (జనంసాక్షి) : హైదారబాద్‌ శివారులో ఏడు నెలల క్రితం జరిగిన అభయ అత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు బుధవారం సంచలన తీర్పు…

టర్కీలో ఘోరం

బొగ్గు గనిలో పేలుడు.. 200 మంది మృతి ఇస్తాంబుల్‌, మే 14 (జనంసాక్షి) : టర్కీలో ఘోరం జరిగింది. అక్కడి ఒక బొగ్గుగనిలో సంభవించిన పేలుడులో 200 మంది కార్మికులు మృతి చెందగా, 80 మందికి తీవ్ర గాయాలయ్యాయి.…

టీఎన్‌జీవో అధ్యక్ష, కార్యదర్శులుగా దేవీప్రసాద్‌, రవీందర్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 14 (జనంసాక్షి) : తెలంగాణ ఎన్‌జీవో కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా జి. దేవీప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా కె. రవీందర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలాధికారిగా శ్రీనివాస్‌రావు, సమన్వయ అధికారిగా రాధాకృష్ణమూర్తి వ్యవహరించారు. నామినేషన్ల గడువు ముగిసిన…

మీరు చూడండి.. మేం పుంజుకుంటాం

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ బెంగళూర్‌, మే 14 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీకి ఎత్తు పల్లాలు కొత్తకాదని, కేంద్రంలో ఎన్‌డీఏ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేస్తున్నా తాము పుంజుకుంటామని, శుక్రవారం నాటి ఎన్నికల ఫలితాల్లో…

కొత్త ఆర్మీ చీఫ్‌గా దల్బీర్‌సింగ్‌

న్యూఢిల్లీ, మే 13 (జనంసాక్షి) : కొత్త ఆర్మీ చీఫ్‌గా దల్బీర్‌సింగ్‌ సుహాగ్‌ను ప్రభుత్వం నియమించింది. మంగళవారం ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో భేటీ అయిన కెబినెట్‌ నియామకాల కమిటీ ఈమేరకు రక్షిణ మంత్రిత్వ శాఖ చేసిన సిఫార్సును ఆమోదించింది.…

సచివాలయంలో గోస్వామి హల్‌చల్‌

హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) : కేంద్ర హోం శాఖ కార్యదర్శి అనిల్‌ గోస్వామి మంగళవారం సచివాలయంలో హల్‌చల్‌ చేశారు. రాష్ట్ర విభజన ప్రక్రి యను పర్యవేక్షించేందుకు సచివాలయానికి వచ్చిన ఆయన పావుగంట పాటు సెక్రటేరియట్‌లో గడిపారు. ఆంధ్రప్రదేశ్‌…

జయ ఆస్తుల కేసు కొనసాగింపు : సుప్రీం

న్యూఢిల్లీ, మే 13 (జనంసాక్షి) : ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్న తమిళనా డు ముఖ్యమంత్రి జయలలితపై విచారణలో ఉన్న కేసు వాయిదాకు కోర్టు నిరాకరించింది. జయల లితపై అవినీతి కేసు విచారణ ప్రస్తుతం బెంగళూ ర్‌లోని…

మేయర్‌, చైర్మన్ల ఎన్నికల్లో జాప్యం

ఎమ్మెల్యే, ఎంపీలు ప్రమాణం చేసే వరకు ఆగాల్సిందే : రమాకాంత్‌ హైదరాబాద్‌, మే 13 (జనంసాక్షి) : నగర, పురపాలక సంస్థలు, జిల్లా, మండల పరి షత్‌ ఎన్నికల ఫలితాలు వెలువడినా మేయర్‌, చైర్మ న్ల ఎంపిక ఆలస్యం…

మళ్లీ డీజిల్‌ మంట

రూ.1.09 పైసలు పెంపు ఈ అర్ధ నుంచే అమలు న్యూఢిల్లీ, మే 12 (జనంసాక్షి): డీజిల్‌ ధరను లీటరుకు రూ. 1.09 పెంచుతున్నట్లు ప్రభుత్వ, చమురు రంగ సంస్థలు సోమవారం ప్రకటించాయి. పెరిగిన అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తుందని…