ముఖ్యాంశాలు

సిరియాపై కమ్ముకున్న యుద్ధమేఘాలు

దాడికి సిద్ధమవుతున్న నాటో బలగాలు లేదు లేదంటూనే పెద్దన్న సన్నాహాలు ప్రతిఘటిస్తామంటున్న సిరియా మిత్ర దేశాలు డమాస్కస్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : ప్రజలపై రసాయన ఆయుధాలు …

అంతర్జాతీయ పరిణాలతోనే రూపాయి పతనం

బంగారం కొనుగోళ్లు, పెట్రోల్‌ వినియోగం తగ్గించండి ఆర్థిక మూలాలకు ఇబ్బంది లేదు రూపాయి కోలుకుంటుంది పార్లమెంట్‌లో ప్రధాని భరోసా న్యూఢిల్లీ, ఆగస్టు 30 (జనంసాక్షి) : అంతర్జాతీయ …

భయం బూచీతో తెలంగాణ అడ్డుకుంటే సహించం

సీఎం సీమాంధ్ర తొత్తులా వ్యవహరిస్తున్నడు : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 30 (జనంసాక్షి) : భయం బూచీతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకుంటే సహించబోమని టీజేఏసీ …

ఏపీఎన్‌జీవోల సభకు అనుమతించొద్దు

ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టొద్దు ప్రభుత్వం, పోలీసులకు నారాయణ హితవు హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి) : రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రకు చెందిన ఏపీఎన్జీఓలు హైదరాబాద్‌లో …

చక్కరొచ్చిన జగన్‌

ఆస్పత్రికి తరలించిన పోలీసులు హైదరాబాద్‌, ఆగస్టు 29 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా, సీమాంధ్ర పక్షం వహిస్తూ చంచల్‌గూడ జైళ్లో నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్సార్‌ …

భూ సేకరణ బిల్లు ఆమోదం

చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం 119 ఏళ్ల చట్టానికి బూజు దులిపిన యూపీఏ న్యూఢిల్లీ, ఆగస్టు 29(జనంసాక్షి) : ప్రతిష్టాత్మక భూసేకరణ బిల్లుకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. యూపీఏ …

ఇండియన్‌ ముజాహిద్దిన్‌ మిలిటెంట్‌ భత్కల్‌ అరెస్టు

న్యూఢిల్లీ, ఆగస్టు 29 (జనంసాక్షి) : ఇండియన్‌ ముజాహిద్దిన్‌ వ్యవస్థాపక సభ్యుడు యాసిన్‌ భత్కల్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐ) బృందం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. …

రూపాయి క్షీణతపై రాజ్యసభలో నేడు ప్రధాని ప్రకటన

న్యూఢిల్లీ, ఆగస్టు 29 (జనంసాక్షి) : రూపాయి క్షీణతపై శుక్రవారం పార్లమెంట్‌లో ప్రకటన చేస్తానని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. రూపాయి విలువ క్షీణతపై ప్రధాని మన్మోహన్‌ వివరణ …

తెలంగాణపై వెనక్కుతగ్గం

ఏపీఎన్‌జీవోలకు చుక్కెదురు సమస్యలే చెప్పుకోండి తేల్చేసిన దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, ఆగస్టు 28 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ను యథాతథంగా కొనసాగించాలని సమ్మె చేస్తున్న ఏపీఎన్‌జీవోలకు మళ్లీ చుక్కెదురైంది. తెలంగాణపై …

తెలంగాణ ఏర్పాటును అడ్డుకోవద్దు

హైకమాండ్‌ నిర్ణయానికి సీమాంధ్ర కాంగ్రెస్‌ నేతలు కట్టుబడాల్సిందే జిల్లాల్లో సభల నిర్వహణకు టీ మంత్రుల నిర్ణయం : గీతారెడ్డి హైదరాబాద్‌, ఆగస్టు 28 (జనంసాక్షి) : తెలంగాణ …