స్పొర్ట్స్

పెళ్లి చేసుకోబోతోన్న కౌర్నికోవా

పాప్‌స్టాప్‌ ఎన్రిక్‌తో వచ్చే వారం వివాహం లండన్‌ ,మే 7 (జనంసాక్షి) : మాజీ టెన్నిస్‌ ప్లేయర్‌ అన్నా కౌర్నికోవా ఎట్టకేలకు పెళ్ళి చేసుకోబోతోంది. దాదాపు 12 …

ఇండియన్స్‌ సూపర్‌ విక్టరీ

తడాకా చాటిన ముంబయి కోల్‌కతాపై సూపర్‌ విక్టరీ మాస్టర్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌ ముంబై, మే 7 (జనంసాక్షి) : ముంబై ఇండియన్స్‌ ధాటికి కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ …

ఢిల్లీ ఢీలా

   శ్రీ విఫలమైన బౌలర్లు శ్రీ ఢిల్లీకి తప్పని పరాభవం శ్రీ రహానె ఆఫ్‌ సంచరీ శ్రీ 9 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ విజయ్తుంన్నార న్యూఢిలీ,మే 7 …

బంగ్లా, పాక్‌తో సిరీస్‌ ఆడనున్న భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ప్రభుత్వ అనుమతి కోసం ఫెడెరేషన్‌ ఎదురుచూపు

న్యూఢిల్లీ ,మే 6 (జనంసాక్షి): అంతర్జాతీయ స్థాయిలో మరింత మెరుగైన ప్రదర్శన కనబరిచేందుకు భారత ఫుట్‌బాల్‌ జట్టు ప్రణాళికలు సిధ్ధం చేసుకుంటోంది. దీనిలో భాగంగా వచ్చే జూన్‌లో …

ఐసిసి క్రికెట్‌ కమిటీలోకి కుంబ్లే , శివరామకృష్ణన్‌

దుబాయ్‌ మే 6 (జనంసాక్షి): అంతర్జాతీయ క్రికెట్‌ సమాఖ్యలో బీసిసిఐ తన ఆధిపత్యం మరోసారి నిరూపించుకుంది. కీలకమైన ఐసిసి క్రికెట్‌ కమిటీలలో భారత్‌ నుండి ఇద్దరు మాజీ …

రసవత్తరంగా ప్లే ఆఫ్‌ రేస్‌

ముంబై ,మే 6 (జనంసాక్షి): ఇప్పటికే రెండు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీం… మరోసారి టైటిల్‌ సాధించేందు సై అంటోంది. ముంబై చేతిలో …

మిల్లర్‌ ‘ఛాలెంజ్‌’

38 బంతుల్లో మెరుపు శతకం ఓడిన బెంగళూరు పంజాబ్‌ ఘన విజయం బెంగళూరు మే 6 (జనంసాక్షి): బెంగళూరులో సోమవారం రాత్రి జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో బెంగళూరు …

రాజస్థాన్‌ రాజసం

ముంబై: ఉత్యంఠంగా జరిగిన పోరులో రాజస్థాన్‌ రాయల్స్‌ పూణే వారియర్స్‌ పై విజయం సాధించింది. తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పూణె వారియర్స్‌ నిర్ణీత 20 …

వివాదాల్లో క్రికెట్‌ ఆటగాళ్లు

కోల్‌కతా, మే 5(జనంసాక్షి) : రాజస్థాన్‌ రాయల్స్‌ కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచులో సీనియర్‌ ఆటగాడు రాహుల్‌ ద్రావిడ్‌తో గొడవకు దిగిన కోల్‌కతా …

చెన్నై చెత్త రికార్డ్‌

తాట తీసిన ముంబై 60 పరుగుల తేడాతో ఘన విజయం ఐపీఎల్‌ 6లో అత్యల్ప స్కోర్‌ చెన్నైదే ముంబై మే 5(జనంసాక్షి) : ముంబై ఇండియన్స్‌ చేతిలో …