పోలవరం ఆర్డినెన్స్ రద్దు చేయాలి
రెండు రాష్ట్రాలకూ హైకోర్టు ఏర్పాటు రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే 8 తీర్మానాలకు సభ ఆమోదం అమరులకు ఘన నివాళి సభ నిరవధిక వాయిదా హైదరాబాద్, జూన్ 14 (జనంసాక్షి) : ఆదివాసీలను ముంచే పోలవరం ముంపు…
రెండు రాష్ట్రాలకూ హైకోర్టు ఏర్పాటు రెండు రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే 8 తీర్మానాలకు సభ ఆమోదం అమరులకు ఘన నివాళి సభ నిరవధిక వాయిదా హైదరాబాద్, జూన్ 14 (జనంసాక్షి) : ఆదివాసీలను ముంచే పోలవరం ముంపు…
దేశ సరిహద్దు ప్రాంతాలు, రవాణా వీలుకాని ఎత్తయిన ప్రాంతాలు, ఆదివాసీలు అధికంగా ఉన్న ప్రాంతాలు, జనసాంద్రత తక్కువ ఉన్న ప్రాంతాలకు మాత్రమే ప్రత్యేక హోదా స్పష్టం చేసిన ప్రణాళికా సంఘం జాతీయ అభివృద్ధి మండలి నిర్దేశించిన సూత్రాల్లోకి ఏపీ…
నంబర్ ప్లేట్ల విషయంలో గందరగోళం వద్దు శ్రీస్పష్టం చేసిన సీఎం కేసీఆర్ హైదరాబాద్, జూన్ 12 (జనంసాక్షి) : తెలంగాణలో మోటార్ వాహనాల నంబర్ ప్లేట్ల మార్పు వివాదానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు తెరదించారు. కొత్తగా నంబర్ ప్లేట్లను మార్చుకోవాలని…
తెలంగాణ పౌరులందరికీ సమాన హోదా 12 శాతం మైనార్టీ, ట్రైబ్ రిజర్వేషన్లకు కట్టుబడ్డాం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట అమరవీరుల కుటుంబాలకు రూ.10 లక్షలు, అర్హులైన వారికి ఉద్యోగం విశ్వనగరంగా హైదరాబాద్ రూ.10 కోట్లతో జర్నలిస్టుల…
ఉద్యమకారులే సభ నడుపుతున్నారు ఇదో అద్భుత చరిత్ర కేసీఆర్ ఉద్వేగ ప్రసంగం తెలంగాణ తొలి స్పీకర్‌గా మధుసూదనాచారి అభినందించిన కేసీఆర్, జానా తదితరులు హైదరాబాద్, జూన్ 10 (జనంసాక్షి) : ఉద్యమకారులే ప్రభుత్వాధి నేతలుగా తెలంగాణ ప్రభు త్వాన్ని…
ప్రొటెం స్పీకర్‌గా జానారెడ్డి సభా నాయకుడు కేసీఆర్ ప్రమాణం కొత్త సభ్యులతో ప్రాగంణం కళకళ హైదరాబాద్, జూన్ 9 (జనంసాక్షి) :తెలంగాణ తొలి శాస నసభ కొలువుదీరింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు.…
నాలుగు రాష్ట్రాల ముంపు ముచ్చట రైతు రుణమాఫీకి కట్టుబడ్డాం సీమాంధ్ర మీడియా చిలువలు పలువలేంది? మేనిఫెస్టో హామీలకు కట్టుబడ్డాం తెలంగాణ రాష్ట్రానికి మోడీ సహకరిస్తామన్నారు ఢిల్లీ పర్యటన సక్సెస్ : సీఎం కేసీఆర్ న్యూఢిల్లీ, జూన్ 8 (జనంసాక్షి)…
ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా కల్పించండి తెలంగాణాకు ప్రత్యేక హోదా ఇవ్వండి శ్రీకొత్త రాష్ట్రానికి ఇతోధికంగా సాయం చేయండి ప్రధానితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీరాష్ట్రపతితో భేటీ అయిన కేసీఆర్ న్యూఢిల్లీ, జూన్ 7 (జనంసాక్షి) : ఖమ్మం జిల్లాలోని…
ఇరు వర్గాల ఘర్షణ 12 మందికి గాయాలు అమృతసర్, జూన్ 6 (జనంసాక్షి) : అమృతసర్‌లోని చారిత్రక స్వర్ణదేవాలయంలో ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాల మధ్య తలెత్తిన ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శిరోమణి అకాలీదళ్, శిరోమణి గురుద్వార…
విశ్వ నగరంగా రాజధాని జీహెచ్‌ఎంసీ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, జూన్ 3 (జనంసాక్షి): హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని కాపాడాలని, హైద రాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన తర్వాతి రోజే ఆ దిశగా చర్యలు ప్రారం…