Tuesday, 17 November 2026

Cover Story

కూలుతున్న సీమాంధ్ర కలల సౌధం

కబ్జాకోరులపై తెలంగాణ సర్కారు ఉక్కుపాదం గురకుల్‌ ట్రస్ట్‌ స్థల స్వాధీనంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు 627 ఎకరాల్లో అంగుళం వద్దలొద్దు కొనసాగుతున్న కూల్చివేతలు ఉన్నతాధికారుల పర్యవేక్షణ హైదరాబాద్‌, జూన్‌ 24 (జనంసాక్షి) : వలస పాలకుల అండతో సీమాంధ్ర…

ఇంచుకూడా వదలొద్దు

గురుకుల్‌ ట్రస్ట్‌ భూముల్ని స్వాధీనం చేసుకోండి : సీఎం కేసీఆర్‌ ట్రస్ట్‌ భూముల్లో వైఎస్‌ వివేకా, అక్కినేని నాగార్జున, నందమూరి బాలకృష్ణ తదితర సీమాంధ్ర ప్రముఖులు 627 ఎకరాల్లో 600 ఎకరాలు అన్యాక్రాంతం సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం…

నల్లధనంపై కదులుతున్న డొంక

భారతీయుల ఖాతా వివరాలను సిద్ధం చేస్తున్న స్విస్‌ బ్యాంక్‌ సిట్‌తో సహకరిస్తాం రహస్య నిబంధనని పట్టించుకోం : యూబీఎస్‌ జ్యూరిచ్‌, జూన్‌ 22 (జనంసాక్షి) :విదేశాల్లో భారతీయులు అక్రమంగా దాచి ఉంచిన నల్లధనం డొంక కదులుతోంది. ము ఖ్యంగా…

మనందరికీ దారి చూపిన మహోపాధ్యాయుడు

తెలంగాణాలోనే కాదు ఆంధ్రలో మనవాదాన్ని వినిపించిన ధీరుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ సార్‌ దారిలో తెలంగాణ కొత్త రాష్ట్రంలో ఆయన లేకపోవడం బాధాకరం కొత్త జిల్లాకు ఆయన పేరే : ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌, జూన్‌ 21 (జనంసాక్షి)…

నో! నెవర్‌..

పీపీఏలపై వెనక్కు తగ్గొద్దు శ్రీఏపీ వాదనను సమర్థవంతంగా తిప్పికొట్టండి పరిశ్రమలు స్థాపించని భూములు వెనక్కి శ్రీకాలుష్య రహిత రాష్ట్రంగా తెలంగాణ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష హైదరాబాద్‌, జూన్‌ 20 (జనంసాక్షి): విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ)పై ఎట్టి…

రాజీనామా చేయమని యూపీఏ గవర్నర్లకు హుకుం

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ రాజీనామా శ్రీమోడీతో కర్ణాటక గవర్నర్‌ భేటీ న్యూఢిల్లీ, జూన్‌ 19 (జనంసాక్షి) :యూపీఏ పాలనలో నియమించిన గవర్నర్లు రాజీనామా చేయాలంటూ కేంద్ర సర్కారు హుకుం జారీ చేసింది. గవర్నర్లను సాగనంపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి…

కరెంట్‌ ఒప్పందంపై కిరికిరి

ఎక్కడి కరెంట్‌ అక్కడే అనడం ఒప్పందాల ఉల్లంఘనే ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష శ్రీ కేంద్రానికి సీఎస్‌ లేఖ ఒప్పందాలకు కట్టుబడాల్సిందే శ్రీకేంద్రం స్పష్టీకరణ మీరు ఒకటి చేస్తే.. మేం పది చేస్తాం… జాగ్రత్త! మీ అసెంబ్లీకి, మీ మంత్రుల…

ఇరాక్‌లో ఉద్రిక్తత

ఒక్కో పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటున్న ఐఎస్‌ఐఎల్‌ మన బిడ్డల క్షేమం చూడండి అధికారులకు కేసీఆర్‌ ఆదేశం హెల్ప్‌లైన్‌ ఏర్పాటు అవసరమైతే వెంటనే వెనక్కు రప్పించండి సీఎస్‌తో ముఖ్యమంత్రి చర్చలు బగ్దాద్‌/హైదరాబాద్‌, జూన్‌ 17 (జనంసాక్షి) :ఇరాక్‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా…

మన బిడ్డల ఫీజులు మనమే కడతాం

ఆంధ్ర, తెలంగాణాలో చదివినా తల్లిదండ్రుల స్థానికత ఆధారం ఆంధ్ర విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ తెలంగాణ సర్కార్‌కు సంబంధం లేదు అఖిలపక్షంలో నిర్ణయం శ్రీవిద్యా శాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి) : తెలంగాణ ప్రాంతానికి…

ఆంధ్ర చానెళ్లను పీకేయండి

తెలంగాణ ఎంఎస్‌వో అధ్యక్షుడు సుభాష్‌రెడ్డి హుకుం హైదరాబాద్‌, జూన్‌ 15 (జనంసాక్షి) :తెలంగాణ శాసనసభ్యులను కించపరిచేలా కథనాలు ప్రసారం చేసిన టీవీ 9, ఏబీఎన్‌ – ఆంధ్రజ్యోతి చానెళ్లను తెలంగాణ ప్రాంతంలో పీకెస్తున్నట్లు ఎంఎస్‌వోలు తెలిపారు. తెలంగాణ ఎంఎస్‌వోల…