Monday, 16 November 2026

Cover Story

నో ఆప్షన్స్‌.. సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే

తెలంగాణ సచివాలయంలో వాళ్లెట్లుంటరుల శ్రీఏపీ భవన్‌ మా నిజాం జాగీరే.. మాకే గావాలె పొన్నాల జలయజ్ఞం అందరికీ ఎరుకే శ్రీపోలవరం డిజైన్‌ మార్చాల్సిందే : కేసీఆర్‌ హైదరాబాద్‌, మార్చి 21 (జనంసాక్షి) : తెలంగాణకు న్యాయం చేయాలని అడిగితే…

రెండు రాష్ట్రాలకూ ఒకే సచివాలయం

బ్లాక్‌లను విడగొట్టిన అధికారులు హైదరాబాద్‌, మార్చి 20 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు ఒకే సచివాలయం ఉండబోతున్నట్లు విభజన పంపకాలు చూస్తున్న అధికారులు తెలిపా రు. ప్రస్తుత రాష్ట్ర సచివాలయాన్నే రెండు బ్లాకులుగా విడగొట్టి రెం డు…

తెలంగాణ అమరుల త్యాగఫలమే

జూన్‌ 2నుంచి సింగరేణి 51 శాతం వాటా తెలంగాణాకే మహబూబ్‌నగర్‌కు ప్రత్యేక ప్యాకేజీ తెలంగాణ అదనపు విద్యుత్‌ ఉత్పత్తి : జైరామ్‌ రమేశ్‌ మహబూబ్‌నగర్‌, మార్చి 19 (జనంసాక్షి) తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అమ రుల త్యాగఫలమేనని…

దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణే

బడుగుల కన్నీళ్లు తుడిచేందుకే పునర్నిర్మాణం : కేసీఆర్‌ పునర్నిర్మాణం కేసీఆర్‌ వల్లే సాధ్యం : కొండా సురేఖ టీఆర్‌ఎస్‌లో చేరిన కొండా దంపతులు హైదరాబాద్‌, మార్చి 18 (జనంసాక్షి) : దొరల తెలంగాణ కాదు ప్రజల తెలంగాణే నిర్మిస్తామని…

వారేవ్వా! వరంగల్‌

అమీర్‌ఖాన్‌ ప్రశంస వరంగల్‌, మార్చి 17 (జనంసాక్షి) : కాకతీయుల కీర్తికిరీటం మనం వరం గల్‌కు మరో వ్యక్తి నుంచి అపూర్వ ప్రశం స లభించింది. బాలివుడ్‌ నటుడు అమీర్‌ ఖాన్‌ వరంగల్‌ మునిసిపల్‌ కార్పొరే షన్‌ను అభినందించారు.…

మా మేనిఫెస్టో ప్రజల పక్షం

కాంగ్రెస్‌ మేనిఫెస్టో కమిటీ చీఫ్‌ శ్రీధర్‌బాబు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 16 (జనంసాక్షి) : తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తమ మేనిఫెస్టోలో ప్రతిఫలిస్తాయని తెలంగాణ మేనిఫెస్టో కమిటీ చీఫ్‌, మాజీ మంత్రి డి.…

పొత్తులు లేవు, విలీనమూ లేదు

ఒంటరి పోరాటంతో ఓడిస్తాం : కేసీఆర్‌ ధీమా హైదరాబాద్‌, మార్చి 15 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండదూ, విలీనం ఉండదని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ తేల్చి చెప్పారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో పోరాటమే…

పునర్నిర్మాణం మా వల్లే సాధ్యం

మాజీ మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, మార్చి 14 (జనంసాక్షి) : తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని తెలంగాణ కాంగ్రెస్‌ ఎన్నికల హామీల కమిటీ చైర్మన్‌ శ్రీధర్‌బాబు వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా దీనిని అభివృద్ధి చేసే సత్తా…

వారికి ఉరే సరి

నిర్భయ నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేసిన ఢిల్లీ హైకోర్టు న్యూఢిల్లీ, మార్చి 13 (జనంసాక్షి) : దేశంలోనే సంచలనం సృష్టించిన నిర్భయపై దారుణ అత్యాచారం, హత్య కేసులో నిందితులకు ఉరిశిక్షే సరైనధని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. నిర్భయ కేసులో…

ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి లేదు

కేసీఆర్‌ ప్రతిపాదనను తోసిపుచ్చిన కోదండరామ్‌ హైదరాబాద్‌, మార్చి 12 (జనంసాక్షి) : ఎన్నికల రాజకీయాలపై ఆసక్తి లేదని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తాను ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని…