Monday, 16 November 2026

Cover Story

నేడు మంత్రుల బృందం సమావేశం

నివేదికలు సిద్ధం పంపకాల చిట్టాపై చర్చలు న్యూఢిల్లీ, అక్టోబర్‌ 18 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రుల బృందం శనివారం రెండో సారి సమావేశం కానుంది. ఇందుకు సంబంధించిన నివేదికలు…

తెలంగాణ నెక్లెస్‌గా అలయ్‌ బలయ్‌

ప్రత్యేక రాష్ట్రం సాధించే వరకూ అప్రమత్తంగా ఉందాం : కోదండరామ్‌ హైదరాబాద్‌, అక్టోబర్‌ 15 (జనంసాక్షి) : హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డు తెలంగాణ అలయ్‌ బలయ్‌కు హారంలా నిలిచింది. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో మంగ ళవారం సందడిసందడిగా మారింది.…

తెలంగాణ ప్రక్రియ అధికారికంగా ఆరంభం

సీమాంధ్రలో సమస్యలను మంత్రుల బృందం పరిష్కరిస్తుంది కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 13 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అధికా రికంగా ప్రారంభమైనట్లు కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్య…

పై-లిన్‌ మహా ఉగ్రరూపం

గోపాల్‌పూర్‌ వద్ద తీరాన్ని తాకిన తుపాను ఆంధ్రా, ఒడిశాపై పెను ప్రభావం పదుల సంఖ్యలో మృతులు 5.55 లక్షల మంది నిరాశ్రయులు 8 రాష్ట్రాలపై ప్రభావం 18 హెలికాప్టర్లు, 12 విమానాలతో సహాయక చర్యలు హైదరాబాద్‌, అక్టోబర్‌ 12…

కేబినెట్‌ నోట్‌లో మార్పు లేదు

యూటీ చేస్తే కొత్త సమస్యలు : పీటీఐ సీమాంధ్రకు, కొత్త రాజధానికి భారీ ప్యాకేజీ గులాంనబీ ఆజాద్‌ – వైద్య విద్య, ఉపాధి జైరాం రమేశ్‌ – వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, ప్యాకేజీ వీరప్ప మొయిలీ – న్యాయ…

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి కాదు

అభిప్రాయానికే బిల్లు శాసనసభకు.. ఆర్టికల్‌ 3 ప్రకారం రాష్ట్ర విభజన కర్నూల్‌ రాజధాని, గుంటూరు హైకోర్టుపై ప్రతిపాదనలు హోం మంత్రి షిండే న్యూఢిల్లీ, అక్టోబర్‌ 10 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం తప్పనిసరి…

ఆంటోని అధ్యక్షతన తెలంగాణపై మంత్రుల బృందం

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8, (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసిం ది. తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుపై ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతకు ముందు తెలంగాణపై కేంద్రం ఏర్పాలు…

రాష్ట్రపతి రాగానే అసెంబ్లీకి టీనోట్‌

యూటీ ముచ్చటే లేదు హైదరాబాద్‌లో సీమాంధ్రులకు భద్రతపై భరోసా బొత్స ఆస్తుల ధ్వంసంపై దిగ్విజయ్‌ గుస్సా ఢిల్లీ, అక్టోబర్‌ 6 (జనంసాక్షి) : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన ముగించుకుని రాగానే అసెంబ్లీకి తెలంగాణ నోట్‌ అందిస్తామని ఏఐసీసీ…

ఎన్ని అవాంతరాలున్నా తెలంగాణ ఆగదు

న్ని అవాంతరాలున్నా తెలంగాణ ఆగదు అఖిలపక్షం తర్వాతే సీడబ్ల్యూసీ నిర్ణయం జగన్‌, చంద్రబాబు విభజనకు ఒప్పుకున్నారు వాళ్లు నిర్ణయాలు మార్చుకుంటే.. మేం మార్చుకోం దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌ 4 (జనంసాక్షి) : ఎన్ని అవాంతరాలున్నా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు…

జై తెలంగాణ

హైదరాబాద్‌ రాజధానిగా తెలంగాణ రాష్ట్రం టీ నోట్‌కు కేబినెట్‌ ఆమోదం సమస్యల పరిష్కారానికి మంత్రుల బృందం పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ మూడు ప్రాంతాల ప్రజల హక్కుల పరిరక్షణ కేంద్ర హోం మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే న్యూఢిల్లీ, అక్టోబర్‌…