ఏసీబీ వలలో నీటిపారుదల ఏఈ రవి కిశోర్
రూ.లక్ష లంచం తీసుకుంటుండగా పట్టుకున్నా ఏసీబీ అధికారులు పటాన్‌చెరు : సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నీటిపారుదల ఏఈ రవి కిశోర్ ఏసీబీ వలలో చిక్కుకున్నారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఓ…










