Wednesday, 25 November 2026

Featured News

అన్నదాతల ఆత్మహత్యలు కనబడడంలేదా!

` వందలాది రైతులు చనిపోతున్నా సీఎం పట్టింపు లేదా! ` కేటీఆర్‌ ఆగ్రహం హైదరాబాద్‌(జనంసాక్షి):రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే రోజు ముగ్గురు అన్నదాతలు బలికావడానికి ముమ్మాటికీ రైతు వ్యతిరేక…

అంతర్జాతీయ ప్రమాణాలతో రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ 

` ఒక్కో పాఠశాల నిర్మాణానికి రూ.25 కోట్లు ` విద్యాసంవత్సంలోపే భవనాలు నిర్మించాలని సీఎం నిర్ణయం ` గత పదేళ్లలో విద్యా వ్యవస్థ పూర్తి నిర్లక్ష్యం ` ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ` బదిలీలు పూర్తిచేసి పూర్తి స్థాయిలో…

అబద్దపు ప్రచారం ఆపండి

` ప్రధాని మోడీపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఫైర్‌ ` రుణమాఫీపై మా వాగ్దానాన్ని నెరవేర్చామంటూ ప్రధానికి లేఖ హైదరాబద్‌(జనంసాక్షి):రుణమాఫీ వాగ్దానంతో తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ దానిని నెరవేర్చలేదని… రైతులు రుణమాఫీకి ఎదురుచూస్తున్నారంటూ మహారాష్ట్ర ఎన్నికల సభలో…

ఢల్లీికి బయలుదేరిన సీఎం రేవంత్‌

హైదరాబద్‌(జనంసాక్షి):రెండు రోజుల పాటు పర్యటన నిమిత్తం సీఎం రేవంత్‌ ఢల్లీి వెళ్లారు. నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా సమావేశానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా ఇటీవలి వరద నష్టంపై…

యాసంగి పంటలపై శిక్షణా కార్యక్రమం

భువనగిరి రూరల్ సెప్టెంబర్ 28, జనం సాక్షి :ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఏరువాక కేంద్రం మరియు వ్యవసాయ కళాశాల వారి సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాలోని నాగిరెడ్డి పల్లి గ్రామంలో “యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు”…

ఆపద్బాంధవుడు రాజేందర్ రెడ్డి..సేవా కార్యక్రమాలు చేయడానికి రారు తనకు సాటి ఎవరు

చిలప్ చేడ్/సెప్టెంబర్/జనంసాక్షి :- గ్రామస్తులకు సేవ చేయడంలో అతని ఎవరు రారు సాటి అతనికి అతనే పోటీ గ్రామంలో ఎవరు ఆపదలో ఉన్న ఆపద్బాంధవుడిగా ఆదుకుంటూ పలు సేవ కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్నారు ఎల్లయ్యగారి రాజేందర్ రెడ్డి.చిలప్…

చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణా ఉద్యమంకు స్ఫూర్తిఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్ 26 (జనంసాక్షి)చాకలి ఐలమ్మ పోరాటమే తెలంగాణా ఉద్యమంకు స్ఫూర్తి అని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి అన్నారు.చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె పోరాట పటిమను స్మరించుకున్నారు.తెలంగాణ వీరనారి ఉద్యమమే ఊపిరిగా పేదల…

గ్రామ పంచాయతీల సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు

తిరుమలగిరి (సాగర్) సెప్టెంబర్ 25, (జనంసాక్షి) :నేతాపురం హెల్త్ వెల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో బుధవారం స్వచ్ఛత హీ సేవా-2024 కార్యక్రమం లో భాగంగా మండలంలోని నేతాపురం , మెగ్య తండ, శీతల తండ, ధన్సింగ్ తండ, గట్టుమీది తండ…

యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం

తిరుమల: శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఘటన నేపథ్యంలో ఆలయంలోని యాగశాలలో టీటీడీ (TTD) శాంతి హోమం నిర్వహిస్తున్నది. పాత్రశుద్ధి, యంత్రశుద్ధి, స్థల శుద్ధితో పాటు పంచగవ్య ప్రోక్షణతో ప్రాయశ్చిత్తం కార్యక్రమం కొనసాగుతున్నది. దోష నివారణ ఆలయ యాగశాలలో…

చంద్రబాబు 100 రోజుల పాలన భేష్: – సోనూసూద్

 ముఖ్యమంత్రి చంద్రబాబు తన తొలి వంద రోజుల్లోనే ప్రజలు సుఖసంతోషాలతో, ఉండేలా చర్యలు తీసుకున్నారని నటుడు సోనూసూద్ తెలిపారు. ‘సుదీర్ఘ పాలనానుభవం ఉన్న సీబీఎన్ సార్ తన విజన్తో రాష్ట్ర భవిష్యత్తు కోసం చర్యలు తీసుకుంటున్నారు. ఆయన విధానాలను…