Thursday, 26 November 2026

Featured News

వాళ్ళ పాలనలో ఏడాదికి 1000 ఉద్యోగాలే..

మా పాలనలో ఏడాదికి 13వేల చొప్పున ఉద్యోగాలు ఇచ్చాం మంత్రి కేటిఆర్ వెల్లడి మాకంటే వేగంగా ఉద్యోగ నియామకాలు ఎవరైనా చేశారా? హైదరాబాద్ : కాంగ్రెస్‌ పదేండ్ల పాలనలో తెలంగాణలో ఏడాదికి వెయ్యి ఉద్యోగాలు మాత్రమే వచ్చాయని, తెలంగాణలో…

మంత్రి మల్లా రెడ్డిని ఒడిస్తాం -వజ్రేష్ యాదవ్

మంత్రి మల్లా రెడ్డిని ఒడిస్తాం -వజ్రేష్ యాదవ్ మేడ్చల్ : నేను లోకల్.. మంత్రి మల్లారెడ్డి నాన్ లోకల్ అని మేడ్చల్ కాంగ్రేస్ పార్టీ అభ్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు. మేడ్చల్ పట్టణంలో మేడ్చల్ ఉమ్మడి మండల…

ఇకపై పాఠ్య పుస్తకాలలో ‘ఇండియా’ కనుమరుగు

` ఉన్నతస్థాయి కమిటీ సిఫార్సు న్యూఢల్లీి(జనంసాక్షి):పాఠ్యపుస్తకాల్లో ఇక ఇండియా స్థానంలో భారత్‌ అని వాడాలని నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ (ఎన్‌సీఈఆర్‌టీ) నియమించిన ఉన్న తస్థాయి కమిటీ సిఫార్సు చేసింది. ‘అన్ని తరగతుల పాఠ్యపుస్తకాల్లో…

గాజాపై విరుచుకుపడతాం

` హమాస్‌ను అంతమొందిచడమే మా లక్ష్యం ` ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు జెరూసలెం (జనంసాక్షి):పాలస్తీనా ఉగ్ర సంస్ధ హమాస్‌ను తుదముట్టించేందుకు గాజాలో భూతల దాడులకు ఇజ్రాయెల్‌ సన్నద్ధమైంది. గాజాపై భూతల దాడులకు సమయం ఆసన్నమైందని ఇజ్రాయెల్‌ ప్రధాని…

రైతుబంధును అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ కుట్ర

` పథకం ఆపాలని లేఖరాయడంపై కేటీఆర్‌, హరీశ్‌ మండిపాటు ` కాంగ్రెస్‌ రైతు వ్యతిరేక వైఖరిని ఎండగట్టాలి.. ` బీఆర్‌ఎస్‌ శ్రేణులకు కేటీఆర్‌ పిలుపు ` అన్ని పథకాలను కాంగ్రెస్‌ ఆపాలంటుందా..? ` అన్నదాతల పాలిట కాంగ్రెస్‌ నంబర్‌…

కరోనా కన్నా డేంజర్‌ కాంగ్రెస్‌

రైతన్నలు కాంగ్రెస్‌ కుట్రలను గమనించాలి ఆ పార్టీని నమ్మితే నట్టేట మునగడం ఖాయం రైతుబంధు వద్దని లేఖ రాయడం కాంగ్రెస్‌ అనైతికతకు నిదర్శనం : మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌, అక్టోబర్‌ 25 (జనంసాక్షి):అధికారం కోసం కర్ణాటకలో అడ్డగోలు…

భూతల దాడులకు సిద్ధమైన ఇజ్రాయెల్‌

` సరిహద్దులో భారీ స్థాయిలో యుద్ధ ట్యాంకుల మొహరింపు ` గాజాపై దండయాత్రకు సిద్ధమని ఐడీఎఫ్‌ చీఫ్‌ ప్రకటన టెల్‌అవీవ్‌ (జనంసాక్షి):ఇజ్రాయెల్‌`హమాస్‌ మధ్య జరుగుతోన్న పోరు ప్రస్తుతం తగ్గుముఖం పట్టే అవకాశాలు కనిపించడం లేదు. హమాస్‌ ఉగ్రవాదుల చెరలో…

వయనాడ్‌ గబ్బిలాల్లో నిపా వైరస్‌..

` ధృవీకరించిన ఐసీఎంఆర్‌ తిరువనంతపురం(జనంసాక్షి): కేరళలోని వయనాడ్‌ జిల్లాలో ఉన్న గబ్బిలాల్లో నిపా వైరస్‌(ఔతిజూజీష్ట్ర లతితీబీబ) ఉన్నట్లు ఐసీఎంఆర్‌ ద్రువీకరించింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడిరచారు. సుల్తాన్‌ బతేరి, మనంతవాది ఏరియాల్లో…

యూపీలో అమానవీయం

` కలుషిత రక్తంతో 14 మంది చిన్నారులకు హెచ్‌ఐవీ, హెపటైటిస్‌.. ` కాన్పూర్‌ లాలా లజపతిరాయ్‌ ఆసుపత్రిలో ఘటన ` యూపీ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ మండిపాటు ఢల్లీి(జనంసాక్షి):రక్తమార్పిడి చేసే సమయంలో నిర్లక్ష్యం 14 మంది చిన్నారుల జీవితాలను ప్రమాదంలో…

అలంపూర్‌ అబ్రహంకు అనుమానమే..

` ఇంకా వీడని ఉత్కంఠ ` నర్సాపూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సునీతా లక్ష్మారెడ్డి ` బీఫాం అందజేసిన కేసీఆర్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): రాష్ట్రంలో అభ్యర్థుల ప్రకటనలో, బీ ఫాంల అందజేతలో, ప్రచారంలో ముందున్న భారాస ఇప్పటి వరకు 109 మంది…