ఎస్బీహెచ్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతా
హైదరాబాద్, ఏప్రిల్ 25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో జూన్ 2న ప్రారం భం కానుంది. తెలంగాణ ప్ర భుత్వం తరపున లావా దేవీలు నిర్వహించేం దు కు రిజర్వ్…
హైదరాబాద్, ఏప్రిల్ 25 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో జూన్ 2న ప్రారం భం కానుంది. తెలంగాణ ప్ర భుత్వం తరపున లావా దేవీలు నిర్వహించేం దు కు రిజర్వ్…
గుజరాత్లో రైతుల భూములు లాక్కొని నీ సన్నిహితులకు కట్టబెట్టావ్ మోడీపై ప్రియాంక ధ్వజం రాయ్‌బరేలి, ఏప్రిల్ 25 (జనంసాక్షి) :చిన్నపిల్లలకు పాఠాలు చెప్పినట్టు ఎన్ని కల ప్రచార సభల్లో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నించొద్దని, అధిక ప్రసంగా ఆలు…
గుంటూరు జిల్లా చుండూరులో ఎనిమిది మంది దళితుల ఊచకోత కేసులో దిగువ కోర్టు శిక్షలు విధించిన వారిని హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడంపై ప్రజాసంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
గుజరాత్ అభివృద్ధి వట్టిదే : సోనియా గాంధీనగర్, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : భిన్న సంస్కృతికి, మతాలకు, జాతులకు నిలయమైన భారత్‌లో సంఘ్ పరివార్ చిచ్చుపెడుతోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోని యాగాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భిన్నత్వంలో…
న్యూఢిల్లీ, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాం తంలోని 117 లోక్‌సభ స్థానాలకు గురువారం ఆరోదశ పోలింగ్ ప్రశాంతంగా మగిసింది. చెదురు మదురు సంఘటనలు తప్ప ఎక్కడా ఎలాంటి హిం స చోటు…
హైదరాబాద్, ఏప్రిల్ 24 (జనంసాక్షి) వైఎస్సార్సీపీ నాయకురాలు, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా శోభానాగిరెడ్డి దుర్మర ణం చెందారు. బుధవారం జరిగిన రో డ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమె హైదరాబాద్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉద…
నరనరాన తెలంగాణ వ్యతిరేకత నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునరుద్దరిస్తాం అధికారంలోకి వచ్చేది మేమే : కేసీఆర్ నిజామాబాద్, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ తెలంగాణ ద్రోహి అని టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు…
కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ హైదరాబాద్, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : కమల్‌నాథన్ కమిటీ సిఫార్సుల మేర కే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కు ఉద్యోగులను బదలాయిస్తామని కేంద్ర మంత్రి జైరామ్ రమేశ్ తెలి పారు. రెండు రాష్ట్రాలకు…
గౌహతి, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : దేశంలో మోడీ మేనియా పేరుతో సాగుతోన్న ప్రచారం ఒకవర్గం మీడియా సృష్టేనని ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతుందన్న వార్తలను కొట్టిపడేశారు. అదంతా మీడియా ప్రచారమేనని ఎద్దేవా చేశారు.…
వారణాసి, ఏప్రిల్ 24 (జనంసాక్షి) : ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోక్సభ స్థానానికి బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ గురువారం నామినేషన్ దాఖలు చేశా రు. మోడీ వెంట ఆయన సన్నిహితుడు అమిత్ షా, బీజేపీ నేత లు రవిశంకర్…