Sunday, 29 November 2026

Featured News

మావోయిస్టుల సంగతి మాకు వ‌దిలేయండి

ధైర్యంగా ఓటు హక్కు వినియోగింకోండి … డిజిపి ప్రసాదరావు హైదరాబాద్: అవిభాజ్య ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 30, మే ఏడవ తేదీన లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూడడానికి, మావోయిస్టులను అడ్డుకోవడానికి చత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దుల వెంబడి భద్రతా…

60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కాంగ్రెస్‌దే :రాహుల్ గాంధీ

మాట ఇచ్చాం..తెలంగాణ తెచ్చాం: రాహుల్ గాంధీ టిఆర్ఎస్ పాత్ర లేదు..టిడిపి, బిజెపి అడ్డుకున్నాయి మహబూబ్‌నగర్ (జ‌నంసాక్షి) : తెలంగాణ ప్రజల 60 ఏళ్ల స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి మాత్రమే దక్కుతుందని, ఇందులో తెలంగాణ రాష్ట్ర…

మెదక్‌ జిల్లాకు మళ్ళీ కేసీఆర్

సంగారెడ్డి: ఎన్నికల ప్రచారంలో ఇతర పార్టీల కన్నా ముందుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు మరో విడత పర్యటనకు సమాయత్తమైంది. కేసీఆర్ నాలుగు రోజుల్లో 8 బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. టిఆర్ఎస్ నాయకుడు…

నేడు తెలంగాణలో రాహుల్‌ పర్యటన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రా హుల్‌గాంధీ సోమవారం తెలంగాణలో పర్యటించనున్నారు. ఢిల్లీ నుంచి ఆ యన మధ్యాహ్నం 2 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. అక్కడ ఎన్నికల బహిరంగ సభలో పాల్గొని కాంగ్రెస్‌…

49 రోజుల్లో ఢిల్లీలో ఎంతో చేశాం

అభివృద్ధి మాతోటే సాధ్యం : కేజ్రీవాల్‌ అమేథి, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) : ఢిల్లీని 49 రోజుల పాటు పాలించిన తమ ప్రభుత్వం ఎంతగానో అభివృద్ధి చేసిందని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని…

నీకు డబ్బులిస్తానంటే ఎందుకు దాచావ్‌

20 మంది తెలంగాణ ద్రోహులకు టికెట్లిచ్చావ్‌ : పొన్నాల హైదరాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :తెలంగాణ ఉద్యమాన్ని బంద్‌ చేసేందుకు కేవీపీ డబ్బులిస్తానంటే ఇన్నాళ్లు ఎందుకు దాచావంటూ టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌పై…

ముస్లింలకు రిజర్వేషన్‌ ఇస్తా.. మోడీని అడ్డుకుంటా

సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయం ఫిరోజాబాద్‌, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :ముస్లింలకు రిజర్వేషన్‌ కల్పించి వారి అభ్యున్నతికి పాటుపడతానని, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ పీఠం ఎక్క కుండా అడ్డుకుంటానని సమజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు ములాయంసింగ్‌ యాదవ్‌ అ…

హత్య చేసి మోడీ ఇంటి నుంచి పారిపోయిండు

కేంద్ర మంత్రి బేణీప్రసాద్‌ వర్మ లక్నో, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :గుజరాత్‌ ముఖ్యమంత్రి, బీజేపీ ప్రధా ని అభ్యర్థి నరేంద్రమోడీ 18 ఏళ్ల వయసులోనే హత్య చేశాడని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి బేణీప్రసాద్‌ వర్మ తీవ్రస్థాయిలో ఆరోపణలు…

పెట్టుబడిదారుల ఆస్తులకే మోడీ వాచ్‌మన్‌ : రాహుల్‌

కరౌలీ, ఏప్రిల్‌ 20 (జనంసాక్షి) :పెట్టుబడిదారులు, కార్పొరేట్ల ఆస్తులకే బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ వాచ్‌మన్‌, ఆయనకు ప్రజల రక్షణ ఎం తమాత్రం పట్టదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఎద్దేవా చేశా రు. ఆదివారం రజస్థాన్‌లోని కరౌలీలో…

భాజపా పాలిత ప్రాంతాలంతా అవినీతే : సోనియా

అమేథి, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : భాజపా పాలిత ప్రాంతాలన్నీ అవినీతిమయమయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియగాంధీ అన్నారు. కాంగ్రెస్‌పై అవినీతి ఆరోపణలు చేస్తున్న పార్టీలే అవినీతికూపంలో పీకల్లోతు కూరుకుపోయాయని, అలాంటి పార్టీలు తమపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదమని…