Sunday, 29 November 2026

Featured News

నో ఆప్షన్స్‌ సీమాంధ్ర ఉద్యోగులు వెళ్లాల్సిందే : దేవీప్రసాద్‌

కరీంనగర్‌టౌన్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : సీమాంధ్ర ఉద్యోగులకు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వ ద్దని, వారు సీమాంధ్ర ప్రాంతానికి వెళ్లిపోవాల్సిం దేనని టీఎన్‌జీవోస్‌ కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవిప్రసాద్‌ అన్నారు. శనివారం నగరంలోని టీఎన్‌జీవోస్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్ర…

మత ప్రాతిపదికపై విభజించే రాజకీయాలు మీవి : రాహుల్‌

నాగావ్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : మత ప్రాతిపదికన దేశ ప్రజలను విభజించే రాజ కీయాలు మీవంటూ భా రతీయ జనతా పార్టీపై కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షు డు రాహుల్‌గాంధీ మం డిపడ్డారు. అసోంలోని నాగావ్‌ పార్లమెంట్‌ ని…

కేసీఆర్‌ కుటుంబం కోసం కాదు తెలంగాణ : జైరామ్‌ రమేశ్‌

వరంగల్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్‌ కుటుంబం కో సం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదని కేంద్ర మంత్రి జైరామ్‌ రమేశ్‌ అన్నారు. తెలంగాణ ఇచ్చింది కు టుంబపాలన కోసం కాదని ఆయన…

మోదీ నా వద్దకు దూతను పంపాడు : గిలానీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : కాశ్మీర్‌ సమస్యపై చర్చించేందుకు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీ తన వద్దకు దూతను పంపాడని హురి య త్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ సయ్యద్‌ అలీషా గిలానీ ప్రకటించారు. ఈమేరకు ఆయన ప్రక…

ఎన్నికల బరి నుంచి కిరణ్‌ పరార్‌

అస్త్ర సన్యాసం ప్రకటించిన సమైక్యాంధ్ర చీఫ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య మంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్నికల బరి నుంచి పరారయ్యాడు. ఎన్నికలకు ముందే ఓటమిని పస ిగట్టిన కిరణ్‌…

ఎన్నికల్లో అక్రమ డబ్బు స్వాధీనంలో రాష్ట్రమే టాప్‌

105 కోట్లు స్వాధీనం 25,300 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు మద్యం తరలింపులో 29,200 కేసులు చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ సంపత్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 19 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా ఎన్నికల సందర్భంగా చేపడుతున్న తని ఖీల్లో ఒక్క ఆంధ్రద్రేశ్‌లోనే…

మనుషుల మధ్య చిచ్చుపెట్టే రాజకీయాలు మీవి

అవినీతి ఎలా నిర్మూలిస్తారో చెప్పండి ప్రజాధనం లూటీ, కార్పొరేట్లకు అందలం అదే గుజరాత్‌ నమూనా : రాహుల్‌ పాట్నా, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) : బీజేపీవి మనుషుల మధ్య చిచ్చుపెట్టే రాజకీ యాల ని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు…

మీ హైటెక్‌ ప్రచారానికి డబ్బులెక్కడివి

కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌ నూఢిల్లీ, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) : బీజేపీ సాగిస్తున్న హైటెక్‌ ప్రచారానికి డబ్బులెక్కడివని కేంద్ర మంత్రి కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. నల్లధనాన్ని వెన క్కి రప్పిస్తామంటే గొప్పలు చెప్పుకుంటున్న బీజేపీ నేతలు తమ…

మేమనుకున్న తెలంగాణ రాలేదు అందుకే విలీనం కాలేదు : కేసీఆర్‌

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 16 (జనంసాక్షి) :తాము కోరుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టే పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయలేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పటు కాకుండా వెంకయ్యనాయుడు, చంద్రబాబు నాయుడు…

అక్కా! నీవు లక్ష్మణరేఖ దాటావ్‌

నన్ను సిగరెట్‌ యాష్‌ అంటావా? ప్రియాంక వ్యాఖ్యలపై వరుణ్‌ అభ్యంతరం లక్నో, ఏప్రిల్‌ 15 (జనంసాక్షి) : గాంధీ నెహ్రూ కుటుంబ వారసుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మేనక గాంధీ కొడుకు, బీజే పీ యువనేత వరుణ్‌గాంధీ…