దళిత సీఎం హుళక్కే!
మైనార్టీలకు డెప్యూటీ సీఎం నీటిమూటే మాట తప్పిన కేసీఆర్ మేనిఫెస్టోలో ఊసేలేదు హైదరాబాద్, ఏప్రిల్ 4 (జనంసాక్షి) : ఆరు నూరు కాలేదు. కేసీఆర్ మళ్లీ మాట మీద నిలబడలేదు. ఎప్పట్లాగే ఆ యన హామీ గాలిలో దీపమైంది.…
మైనార్టీలకు డెప్యూటీ సీఎం నీటిమూటే మాట తప్పిన కేసీఆర్ మేనిఫెస్టోలో ఊసేలేదు హైదరాబాద్, ఏప్రిల్ 4 (జనంసాక్షి) : ఆరు నూరు కాలేదు. కేసీఆర్ మళ్లీ మాట మీద నిలబడలేదు. ఎప్పట్లాగే ఆ యన హామీ గాలిలో దీపమైంది.…
ముంబయి, ఏప్రిల్ 4 (జనంసాక్షి) : ముంబయిలోని శక్తి మిల్స్ ఆవరణలో ఫొ టో జర్నలిస్టుపై సా మూహిక అత్యాచా రానికి పాల్పడిన ము గ్గురు నిందితులకు న్యాయస్థానం మరణశిక్ష విధించింది. దీనిపై విచారణ జరిపిన స్థానిక న్య…
పునర్నిర్మాణంలో మేం కీలకం : దేవీప్రసాద్ హైదరాబాద్, ఏప్రిల్ 4 (జనంసాక్షి) : రాష్ట్ర పునర్విభ జన నేపథ్యంలో ఉద్యోగుల పం పకం కోసం ని యమించిన కమలనాథన్ కమిటీ పనితీరు బాగోలేదని టీఎన్జీవోస్ అధ్యక్షుడు దేవిప్రసాద్ అన్నారు.…
కాంగ్రెస్‌కు డీఎస్ మద్దతు కోరాడు జేఏసీ స్టీరింగ్ కమిటీలో చర్చిస్తాం : కోదండరామ్ హైదరాబాద్, ఏప్రిల్ 4 (జనంసాక్షి) : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కృషి వల్లే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని టీ జేఏసీ చైర్మన్…
టీఆర్ఎస్ మేనిఫెస్టోపై పొన్నాల ఎద్దేవా హైదరాబాద్, ఏప్రిల్ 4 (జనంసాక్షి) : టీఆర్ఎస్ మేనిఫెస్టోపై అల్లా వుద్దీన్ అద్భుత దీపమని టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య ఎద్దే వా చేశారు. మేనిఫె స్టోతో కేసీఆర్ ప్రజలను మోసం…
అవినీతిపై పోరాడుతోంది కాంగ్రెస్సే : రాహుల్ బళ్లారి, మార్చి 4 (జనంసాక్షి) : అవినీతిపై పోరాటం విషయంలో భారతీయ జనతా పార్టీ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఏఐ సీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. అవినీతిపై పోరాటం చేస్తున్న ఏకైక…
విచారణ ఏడో తేదీకి వాయిదా న్యూఢిల్లీ, ఏప్రిల్ 4 (జనంసాక్షి) :మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రకటనపై సుప్రీంకోర్టు తాత్కాలిక స్టే విధించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. హైకోర్టు తీర్పులో 9న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ చేపట్టాలని…
రాంచీ, ఏప్రిల్ 4 (జనంసాక్షి) :నరేంద్రమోడీ అధికారంలోకి వస్తే దేశంలో అరాచకం పెరిగిపో తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హెచ్చరించారు. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ అబద్ధాల కోరని ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశానికి తదుపరి ప్రధానమంత్రిగా…
ఈవీఎంలలో గందరగోళం అసోంకు బయలెల్లిన ఈసీఐఎల్ అధికారులు గువాహటి, ఏప్రిల్ 3 (జనంసాక్షి) :ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో ఏ పా ర్టీ గుర్తు ఎదురుగా ఉన్న మీటా నొక్కినా అది బీజేపీకే ఓటు వేసినట్టుగా నమో దవుతుంది. బీజేపీ…
వెంటాడుతున్న వైఎస్ పాపాలు కేవీపీపై అభియోగాలు నమోదు చేసిన అమెరికా ఫెడరల్ కోర్టు చికాగో/హైదరాబాద్, ఏప్రిల్ 3 (జనంసాక్షి) :మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడు, ఆయన ఆత్మ కేవీపీ రామచంద్రరావు మెడకు ట ైటానియం ఉచ్చు బిగుస్తోంది.…