Sunday, 29 November 2026

Featured News

ఇంకా మిణుకు మిణుకు ఆశలు

కాంగ్రెస్‌-తెరాస పొత్తు పొడవచ్చట! అందుకే అర్ధాంతరంగా జాబితా ఆపిన కాంగ్రెస్‌ న్యూఢిల్లీ/హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (జనంసాక్షి) : కాంగ్రెస్‌, తెలంగాణ రాష్ట్ర సమితిల మధ్య పొత్తుకు ఇంకా చర్చలు జరుగుతున్నాయని, ఇందుకోసం ఇరు పార్టీల నేతలు చర్చలు సాగిస్తున్నట్లు…

జాడ తెలియని మలేషియా విమానం

నేటితో బ్లాక్‌బాక్స్‌ బ్యాటరీ డిశ్చార్జి ఆందోళనలో ప్రయాణికుల బంధువులు కౌలాలంపూర్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) : ప్రయాణికులతో సహా అదృశ్యమైన మలేషియన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం బ్లాక్‌బాక్స్‌ బ్యాటరీ ఆదివారంతో డిశ్చార్జి కానుంది. మార్చి 8న కౌలాలంపూర్‌ విమానాశ్రయం నుంచి…

కాంగ్రెస్‌ తొలిజాబితా విడుదల

16 లోక్‌సభ, 110 అసెంబ్లీ సీట్లు ఖరారు అసెంబ్లీ ఆపండి : అధిష్టానం ఫోన్‌ న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి పోటీ చేసే తొలి జాబితాను శనివారం రాత్రి విడుదల చేసింది.…

అది ఆయనకు మామూలే

కేసీఆర్‌ మాటమీద ఎన్నడూ లేడు టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌. రమణ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమానికి ముందోమాట, తర్వాత ఓ మాట మాట్లాడడం కేసీఆర్‌కే చెల్లిందని తెలంగాణ టీడీపీ ఎన్నికల కమిటీ అధ్యక్షుడు…

‘ఆదర్శ్‌’లో దేవయాని ‘కోణం’

న్యూఢిలీ, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) : తప్పుడు అఫిడవిట్‌ ఆధారంగా ఒక ఫ్లాట్‌ను పొందినందుకు ఆదర్శ్‌ హౌసింగ్‌ కుంభకోణం లో దౌత్యవేత్త దేవయాని ఖోబ్రగడె, ఆమె తండ్రి ఉత్తమ్‌ ఖోబ్రగడెపై సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది.…

తెలంగాణ ఫలాలు అందరికీ దక్కాలి

పునర్నిర్మాణంలో మేం కీలకం వాచ్‌ డాగ్‌లా పనిచేస్తాం రాజకీయ పార్టీగా అవతరించం : కోదండరామ్‌ హైదరాబాద్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి ఫలాలు అందరికీ దక్కాలని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ ఆకాం క్షించారు.…

ఒడిశా ‘ఉపాధి హామీ’ పొందలేదు

కేంద్ర నిధులు వాడలేదు కడు పేదరికానికి నవీనే కారణం : సోనియా ఫైర్‌ భువనేశ్వర్‌, ఏప్రిల్‌ 5 (జనంసాక్షి) :ఒడిశాలో కడు పేదరికారినికి ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ విధానాలే కారణమని కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. శనివారం…

టీఆర్‌ఎస్‌ రెండో జాబితా విడుదల

హైదరాబాద్‌:టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ శనివారం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. ఏడు లోక్‌సభ స్థానాలకు, 4 అసెంబ్లీ స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. టిఆర్‌ఎస్‌ అభ్యర్థుల రెండో జాబితా విడుదలైంది. తెలంగాణా…

ఢిల్లీ చేరుకున్న టీపీసీసీ చీఫ్‌ పొన్నాల, ఉత్తమ్‌

జనంసాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా నేడు విడుదల కానున్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాలలక్ష్మయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను కలిసేందుకు పలువురు…

పీఎస్‌ఎల్వీ సీ-24 విజయవంతం

శ్రీహరికోట, ఏప్రిల్‌ 4 (జనంసాక్షి) : భారత అంతరిక్ష పరిశోధనలో మరోమైలు రాయి చేరింది. తన విజయపతాకను సగర్వంగా ఎగు రేసింది.  శ్రీహరికోట నుంచి ప్ర యోగించిన పీఎస్‌ఎల్‌వీ సీ-24 వాహకనౌక విజయవంతంగా నాలుగు దశలూ అధిగమించి ఐఆర్‌ఎన్‌…