Sunday, 29 November 2026

Featured News

మోడీ దేశాన్ని మత ప్రాతిపదికపై విభజిస్తాడు

లౌకికవాద పునాదులను ఎవరూ కూల్చలేరు : రాహుల్‌ హపోలి, మార్చి 18 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజిస్తాడని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్య క్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. బీజేపీ విధానం వల్ల…

మోడీని ఓడించడమే నా లక్ష్యం

ఆప్‌ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, మార్చి 18 (జనంసాక్షి) : బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీని ఓడించడమే తన లక్ష్యమని ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ తేల్చిచెప్పారు. మోడీకి ఓటమిని రుచి చూపించేందుకే వారణాసి నుంచి…

జోరుగా పంపకాలు

నిర్దిష్టకాలంలోనే రెండు రాష్ట్రాలు రీజూన్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు సీఎంలు ఆ దిశగా కేంద్రం అడుగులు క్లిష్టమైన అంశాలు, రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మాట్లాడుకోవచ్చు సచివాలయంలో బిజీబిజీగా గడిపిన అనిల్‌ గోస్వామి హైదరాబాద్‌, మార్చి 18 (జనంసాక్షి) :తెలంగాణ,…

మెడికల్‌ పీజీ ప్రవేశ పరీక్ష అక్రమాలపై గవర్నర్‌ కొరడా

విచారణకు ఆదేశించిన నరసింహన్‌ విచారణాధికారి ఎల్వీ వేణుగోపాల్‌ రెడ్డి హైదరాబాద్‌, మార్చి 18 (జనంసాక్షి) : మెడికల్‌ పీజీ ఎంట్రన్స్‌ పరీక్షల్లో అవకతవకలు జరిగినట్లుగా వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ విచారణకు ఆదేశించారు. ప్రొఫెసర్‌ ఎల్వీ వేణుగోపాల్‌రెడ్డిని…

ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

కోల్‌కతా, మార్చి 17 (జనంసాక్షి) : భవిష్యత్‌పై గంపెడాశలతో ఐఐటీలో అడుగుపెట్టిన మరో తెలుగు విద్యార్థి అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఉన్నత విద్యనభ్యసించడానికి రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లిన తెలుగు విద్యార్థి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖరగ్‌పూర్‌ ఐఐటీలో…

త్రిపురా పాఠ్యాంశాల్లో

భాజపా మతతత్వ పార్టీ అగర్తలా, మార్చి 17 (జనంసాక్షి) : వామపక్ష కూటమి అధికారం లో ఉన్న త్రిపుర రాష్ట్ర పాఠ్య పుస్తకాల్లో భారతీయ జనతా పార్టీని మతతత్వ పార్టీగా పేర్కొ న్నారు. తొమ్మిదో తరగతి రాజ నీతి…

టీఆర్‌ఎస్‌ వైపు కొండా దంపతుల చూపు

వరంగల్‌, మార్చి 17 (జనంసాక్షి) : వరంగల్‌ జిల్లాకు చెందిన కీలకనేతలు కొండా సురేఖ దంపతులు టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్దం అయ్యింది. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ వారిని పార్టీలోకి ఆహ్వానించినట్లు సమా చారం. స్థానిక సంస్థల…

మాటమీద నిలబడని లీడరే కేసీఆర్‌

టీ పీసీసీ చీఫ్‌ పొన్నాల హైదరాబాద్‌, మార్చి 17 (జనంసాక్షి) : మాట మీద నిలబడని లీడర్‌ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అని తెలంగాణ పీసీసీ చీఫ్‌ పొన్నాల లక్ష్మ య్య అన్నారు. అలాంటి వ్యక్తి వ్యాఖ్యలపై స్పందిం…

టీఆర్‌ఎస్‌ మొదటి జాబితా సిద్ధం

70 మందికి చోటు కొన్ని చోట్ల సిట్టింగులు గల్లంతు టీజీఓ నేత శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్‌ అసెంబ్లీ సీటును, ధూంధాం వ్యవస్థాపకుడు రసమయి బాలకిషన్‌కు కరీంనగర్‌ జిల్లా మానకొండూరు అసెంబ్లీ సీటును, ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవికి ఖమ్మం…

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు

సోనియా, రాజ్‌నాథ్‌, కేజ్రీవాల్‌ నివాసాల్లో రంగుల హరివిల్లు న్యూఢిల్లీ, మార్చి 17 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు మిన్నంటాయి. ఊరూరా ప్రజలు, యువకులు, నాయకులు రంగుల్లో తడిసి ముద్దయ్యారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ…