పూటకో మాట.. గడియకో వేషం
నీ సంగతేందంటూ జేపీ గల్లా పట్టిన తెలంగాణవాదులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 11 (జనంసాక్షి) : తెలంగాణపై పూటకో మాట.. గడియకో వేషంతో గందరగోళం సృష్టిస్తున్న జేపీని తెలంగాణవాదులు ఢిల్లీలో అడ్డుకున్నారు. అసలు నీ సంగతేంటో తేల్చాలంటూ గల్లా పట్టి…










