Saturday, 28 November 2026

Featured News

మరో అడుగు ముందుకేసాం

పునర్నిర్మాణంలో జేఏసీ పాత్ర ఉంటుంది సంబురాలకు సిద్ధం కండి : కోదండరామ్‌ హైదరాబాద్‌, జనవరి 30 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో మరో అడుగు ముందుకేసామని టీ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ అన్నారు.…

తెలంగాణ రాష్ట్రంలో తిరిగొస్తా

ఆంధ్రప్రదేశ్‌లో వెళ్తున్న 15 రోజుల్లో మన కల సాకారం విలువలు లేని మీడియా.. చిలువలు పలువల ప్రచారం విశ్వసనీయత కోల్పోయారు ఎవరూ అపోహపడొద్దు : టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి 30 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక…

బిల్లు ఓడిపోలేదు : నారాయణ

హైదరాబాద్‌, జనవరి 30 (జనంసాక్షి) : శాసనసభ, మండలిలో ఓడిపోయింది రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ కె. నారాయణ అన్నారు. ఓడిపోయింది తెలంగాణ ముసాయిదా కాదని, బిల్లును తిప్పిపంపాలనే ముఖ్యమంత్రి తీర్మానం మాత్రమేనని…

తీర్మానం అర్థం లేని ముచ్చట

తెలంగాణ అల్లదిగో : జానా, శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, జనవరి 30 (జనంసాక్షి) : రాష్ట్ర అసెంబ్లీలో మూజువాణి ఓటుతో నెగ్గినట్టు చెప్తోన్న ముఖ్యమంత్రి తీర్మానానికి అసలు విలువే లేదని రాష్ట్ర మంత్రి జానారెడ్డి అన్నారు. శాసనసభలో తెలంగాణ ముసాయిదా…

ఏడాదికి 12 సిలిండర్లు

ఆధార్‌తో ఇక పనిలేదు : వీరప్పమొయిలీ న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) : ఇక నుంచి ఏడాదికి 12 సబ్సిడీ గ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్ప మొయిలీ తెలిపారు. సబ్సిడీ సిలిండర్లను పెంచాలని…

అభిప్రాయాలే కోరాం

ఓటింగ్‌ జరగలేదు సీఎం తీర్మానానికి విలువ లేదు కేబినెట్‌ ఆమోదిస్తుంది పార్లమెంట్‌లో ప్రవేశపెడతాం : దిగ్విజయ్‌సింగ్‌ న్యూఢిల్లీ, జనవరి 30 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై కేవలం అభిప్రాయాలు మాత్రమే కోరామని, గురువారం అసెంబ్లీలో ముసాయిదాపై ఎలాంటి…

ఏం ఫరాక్‌ పడదు

తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఖాయం : కేసీఆర్‌ హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజలు నిశ్చింతగా ఉండాలని, సీమాంధ్ర ఛానళ్ల ప్రచారానికి కన్ఫూజన్‌కు లోనుకావద్దని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. సమైక్య ఛానళ్లు అవాస్తవాలు ప్రచారం చేసి పైశాచిక ఆనందం…

తెలంగాణ సాధనలో మరో కీలకఘటం పూర్తి

హైదరాబాద్‌: ఇవాళ అసేంబ్లీలో తెలంగాణ బిల్లుపై ముగియడం హర్షణీయమని తెలంగాణ జేఏసీ ఛైర్మెన్‌ కోదండరాం స్పష్టం చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధనలో మరో ముందడుగు వేశామని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో సభ్యులను కేవలం అభిప్రాయం…

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

సచార్‌ కమిటీ రిపోర్టు చాలావరకు అమలు చేశాం ప్రధాని మన్మోహన్‌ న్యూఢిల్లీ, జనవరి 29 (జనంసాక్షి) : మైనార్టీల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని మన్మోహన్‌సింగ్‌ అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో నిర్వహించిన జాతీయ…

ఇదే బిల్లును ఆమోదిస్తే రాజకీయ సన్యాసం

అసెంబ్లీ అభిప్రాయం ప్రాధాన్యం కాకపోతే బిల్లెందుకు పంపారు : సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, జనవరి 29 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై రాష్ట్రానికి పంపిన బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో యథాతథంగా ఆమోదిస్తే రాజకీయ సన్యాసం…