సీఎంది రాజ్యాంగ విరుద్ధమైన వైఖరి
తిప్పి పంపే అధికారం ఆయనకు లేదు : కోదండరామ్ హైదరాబాద్, జనవరి 25 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిది రాజ్యాంగ విరుద్ధమైన వైఖరని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. శనివారం నగరంలో నిర్వహించిన నాలుగో తరగతి…










