Saturday, 28 November 2026

Featured News

రాష్ట్రంలో మౌళిక వసతులు పుష్కలం : సీఎం కిరణ్‌

హైదరాబాద్‌, జనవరి 27 (జనంసాక్షి) : రాష్ట్రంలో మౌళిక వసతులు పుష్కలంగా ఉన్నాయని, ఇక్కడే పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తలను ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి కోరారు. వ్యాపారులు, పరిశ్రమల స్థాపనకు రాష్ట్రం అన్ని విధాల అనుకూలంగా ఉందని…

సీఎం నోటీసుపై ‘టీ’ సభ్యుల ఫైర్‌

పోడియం ముందుకు ‘టీ’ మంత్రులు సభ నేటికి వాయిదా హైదరాబాద్‌, జనవరి 27 (జనంసాక్షి): సోమవారం శాసనసభ సమావేశం ప్రారంభం కాగానే తెలంగాణకు చెందిన సభ్యులు, మంత్రులు పోడియంవైపు దూసుకువచ్చి సభను స్తంభింపజేశారు. సీ.ఎం. లేఖ సృష్టించిన కలకలంతో…

తనిష్క్‌ చోరీ నేనే చేశానంటూ లొంగిపోయిన నిందితుడు

పైలట్‌ అయ్యేందుకే కన్నం వేశాడు : సిపి అనురాగ శర్మ హైదరాబాద్‌, జనవరి27 (జనంసాక్షి) : తనిష్క్‌ చోరీ తానే చేశానంటూ ఓ యువకుడు పోలీసుల ముందు లొంగిపోయాడు. వ్యవస్థలోని లోపాలను ఎత్తిచూపేందుకే తానీ దొంగతనానికి పాల్పడ్డానని చెప్పాడు.…

కిరణ్‌ ఆరిపోయే దీపం కిరణ్‌ ఆరిపోయే దీపం …

వరంగల్‌, జనవరి27(జనంసాక్షి) : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆరిపోయే దీపమని, ఆయన ఈ నెల ఆఖరి వరకే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్‌ కోదండరాం జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ అధిష్టానం పంపిన బిల్లుపై గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని…

ఉసురు తీసిన కిరణ్‌ వ్యాఖ్యలు

ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని యువకుడి ఆత్మహత్య బెల్లంపల్లి, జనవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లు లోపభూయిష్టంగా ఉంది కాబట్టి రాష్ట్రపతికి తిప్పిపంపాలంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి స్పీకర్‌కు నోటీసివ్వడం, తెలంగాణ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడటం ఓ…

వీరులను స్మరిద్దాం

వారి ఆశయ సాధనకు కృషిచేద్దాం : నరసింహన్‌ హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : వీరుల త్యాగాలను స్మరిద్దామని, వారి ఆశయ సాధనకు, దేశ ఔన్నత్యాన్ని ఇనుమడింపజేసేందుకు కృషి చేద్దామని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. సికింద్రాబాద్‌ పోలీస్‌…

కిరణ్‌ ‘వెనక్కు’ నిర్ణయం

మంత్రివర్గానికి సంబంధం లేదు ఐటీ మంత్రి పొన్నాల కుట్రదారులెన్నటికీ నాయకులు కాలేరు : దామోదర సంఘటితంగా ఎదుర్కొందాం : టీ సభ్యులు హైదరాబాద్‌, జనవరి 26 (జనంసాక్షి) : తెలంగాణ బిల్లును వెనక్కి తిప్పిపంపాలనే ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నిర్ణయానికి…

విహారంలో విషాదం

అండమాన్‌లో పడవి మునిగి 21 మంది మృతి పోర్టుబ్లేయర్‌, జనవరి 26 (జనంసాక్షి) : విహారయాత్ర పెను విషాదాన్ని మిగిల్చింది. పోర్టుబ్లేయర్‌కు సమీపంలో అండమాన్‌, నికోబార్‌ దీవుల్లో బంగాళాఖాతంలో ఆదివారం టూరిస్ట్‌ బోటు బోల్తా పడటంతో 21 మంది…

ఘనంగా గణతంత్ర వేడుకలు

అంబరాన్నంటిన సంబురాలు అతిథిగా జపాన్‌ ప్రధాని షింజో ఆకట్టుకున్న శకటాలు, విన్యాసాలు న్యూఢిల్లీ, జనవరి 26 (జనంసాక్షి) : భారత 65వ గణతంత్ర వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. రాజ్‌పథ్‌లో నిర్వహించిన వేడుకలు అంబరాన్నంటాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ కుమార్‌…

అసెంబ్లీకొచ్చేది డ్రాఫ్ట్‌ బిల్లే

అసలు బిల్లు పార్లమెంట్‌కు వెళ్తుంది కసరత్తు పూర్తి చేస్తోన్న హోం శాఖ క్లారిటీ ఇచ్చిన షిండే న్యూఢిల్, జనవరి 25 (జనంసాక్షి) : అసెంబ్లీకి పంపేది డ్రాఫ్ట్‌ బిల్లేనని, అసలు బిల్లు పార్లమెంట్‌కు వెళ్తుందని కేంద్ర హోం శాఖ…