Saturday, 28 November 2026

Featured News

గడువు పొడిగింపుపై తర్జన భర్జన

రాష్ట్రపతి, ప్రధాని భేటీలో ప్రస్తావన అది నా చేతిలో లేదు ముసాయిదా ఎలా పంపాలో తెలుసుకునేందుకే వచ్చా : మహంతి న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) : ఆంధప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చకు గడువు…

దిగొచ్చిన కేంద్రం

ఆ పోలీసు అధికారులపై చర్యలు ఇది ప్రజా విజయం : కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) : ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ధర్నాతో కేంద్ర ప్రభుత్వం దిగివచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు పోలీసు అధికారులను దీర్ఘకాలిక సెలవుపై…

రాహుల్‌ రమ్మంటే ప్రచారానికి సై

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన న్యూఢిల్లీ, జనవరి 21 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీ ఉనాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆహ్వానిస్తే ఆ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి తాను సిద్ధమని భాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ ప్రకటించారు. ది న్యూ…

సునంద పుష్కర్‌పై విషప్రయోగం

న్యూఢిల్లీ, నవంబర్‌ 21 (జనంసాక్షి) : కేంద్ర మంత్రి శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ మృతి కేసు కీలక మలుపు తిరిగింది. సునంద పుష్కర్‌ విషం వల్ల మరణించినట్లు తేలిందని సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ అభిప్రాయపడినట్లు పీటీఐ వార్తా…

అగ్ని-4 విజయవంతం

బాలాసోర్‌, జనవరి 20 (జనంసాక్షి) : భారత వాయుసేన అమ్ములపొదిలో మరో క్షిపణి చేరింది. డీఆర్‌డీవో అగ్ని-4 బాలస్టిక్‌ మిస్సైల్‌ను సోమవారం విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 4 వేల కిలోమీటర్ల దూరంలోని…

గ్రూప్‌-1 మెయిన్స్‌ మళ్లీ నిర్వహించండి

సుప్రీంలో ఏపీపీఎస్సీకి చుక్కెదురు న్యూఢిల్లీ, జనవరి 20 (జనంసాక్షి) : గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ను ఆదేశించింది. 2011 గ్రూప్‌-1 పరీక్షకు హాజరుకాని ఏడు వేల మందిని మినహాయించి…

అసెంబ్లీలో కొలువుదీరిన అంబేద్కరుడు

60 ఏళ్ల తర్వాతైనా కనికరించిన పాలకులు హైదరాబాద్‌, జనవరి 20 (జనంసాక్షి) : శాసనసభ ఆవరణలో ఏర్పాటు చేసిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని గవర్నర్‌ నరసింహన్‌ ఆవిష్కరించారు. 60 ఏళ్ల తర్వాత పాలకులు…

ప్రణబ్‌జీ! గుడువు పొడిగించొద్దు

రాష్ట్రపతికి టీ సభ్యుల వినతి న్యూఢిల్లీ/హైదరాబాద్‌, జనవరి20 (జనంసాక్షి) : ప్రణబ్‌జీ.. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యస్థీకరణ ముసాయిదాపై చర్చకు ఎట్టి పరిస్థితుల్లో గడువు పొడిగించొద్దంటూ తెలంగాణ ప్రాంత నేలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలంగాణ ప్రాంత మంత్రులు,…

ఢిల్లీ కమిషనర్‌నే సీఎం చేయండి

ఎన్నికలెందుకు నిర్వహించారు? నిజాయితీ గల పోలీసులు ధర్నాలో పాల్గొనండి ఢిల్లీ గల్లీలో సీఎం కేజ్రీవాల్‌ ధర్నా న్యూఢిల్లీ, జనవరి 20 (జనంసాక్షి) : ఢిల్లీ కమిషనర్‌నే ముఖ్యమంత్రిని చేసుకోండి ఎన్నికలెందుకు నిర్వహించారని ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ కేంద్ర…

నారాయణకు మాతృవియోగం

పలువురి పరామర్శ హైదరాబాద్‌, జనవరి 19 (జనంసాక్షి) : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తల్లి ఆదిలక్ష్మి(83) ఆదివారం ఉదయం మృతి చెందారు. సమాచారం అందుకున్న పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నేతలు పరామర్శించారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌,…