అంత ఈజీ కాదు (కిక్కర్) 2014 ఎన్నికల్లో గెలుపుపై అతివిశ్వాసం వద్దు
బీజేపీ సీనియర్ నేత అద్వానీ న్యూఢిల్లీ, జనవరి 19 (జనంసాక్షి) : రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై అతి విశ్వాసం తగదని బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ అద్వానీ పార్టీ శ్రేణులను హెచ్చరించారు. 2004 ఎన్నికల్లోనూ ఇలాగే అతి విశ్వాసానికిపోయి…










