కెన్యాలో ముంబయి తరహా దాడి
ఇద్దరు భారతీయులతో 39 మంది దుర్మరణం పాక్‌లో పేలుడు.. 78 మంది మృతి నైరోబీ/పెషావర్, సెప్టెంబర్ 22 (జనంసాక్షి) : కెన్యా రాజధాని నైరోబీ నగరంలో ముంబయి తరహా ఉగ్రవాద దాడి జరిగింది. ఒక షాపింగ్ మాల్లో శనివారం…
ఇద్దరు భారతీయులతో 39 మంది దుర్మరణం పాక్‌లో పేలుడు.. 78 మంది మృతి నైరోబీ/పెషావర్, సెప్టెంబర్ 22 (జనంసాక్షి) : కెన్యా రాజధాని నైరోబీ నగరంలో ముంబయి తరహా ఉగ్రవాద దాడి జరిగింది. ఒక షాపింగ్ మాల్లో శనివారం…
సంస్కృతి పరిరక్షణకు యూనివర్సిటీ అవసరం : కేసీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (జనంసాక్షి) : సమైక్య రాష్ట్రంలో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి జరిగిందని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ భాషను, యాసను, సంస్కృతిని కించపరిచారని మండిపడ్డారు.…
‘ది హిందూ’ పత్రిక రౌంట్ టేబుల్ సమావేశంలో కోదండరామ్ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (జనంసాక్షి) : సీమాంధ్రులు తెలంగాణ ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్ విభజనకు అంగీకరిస్తే వారితో చర్చలకు సిద్ధమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. రాష్ట్ర…
రాష్ట్రాన్ని విభజిస్తున్నట్టు ఏమాధారాలున్నాయి? ఏపీఎన్జీవోలపై హైకోర్టు సీరియస్ హైదరాబాద్, సెప్టెంబర్ 21 (జనంసాక్షి) : రాజకీయ నిర్ణయంపై సమ్మె ఎలా చేస్తారంటూ ఏపీఎన్జీ వోలపై రాష్ట్ర ఉన్నత న్యా యస్థానం సీరియస్ అయిం ది. రాజకీయ నిర్ణయాలపై సమ్మె…
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21 (జనంసాక్షి) : టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నాయకులు శనివారం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నివారణకు జోక్యం చేసుకోవాలని ఆయనను కోరారు.…
100పైగా విమానశ్రయాలు ప్రధాని మన్మోహన్సింగ్ జైపూర్, సెప్టెంబర్ 21 (జనంసాక్షి) : దేశవ్యాప్తంగా త్వరలో 100కు పైగా చిన్న విమానాశ్రయాల నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయనున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ తెలిపారు. శనివారం రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లా కిషన్‌గఢ్ విమానాశ్రయానికి…
ఉమ్మడికి ఒప్పుకోం సకల జనభేరికి భారీగా తరలిరండి.. కోదండరామ్ హైదరాబాద్, సెప్టెంబర్ 20 (జనంసాక్షి) : తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్ అని, ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ…
యూటీ అంటే యుద్ధమే హైదరాబాద్ ఎంపీ అసదొద్దీన్ హైదరాబాద్: హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ తప్ప హైదరాబాద్‌ను కేంద్ర పాలి త ప్రాంతంగా గాని, మారో రాష్ట్రంగా చేస్తే ఊరుకునేది లేదని ఎంఐఎం నేత అసదొద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు.…
తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్ సీమాంధ్ర ఎంపీలపై మండిపడ్డ దిగ్విజయ్ హైదరాబాద్, సెప్టెంబర్ 20 (జనంసాక్షి) : తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్ అని, ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చని ఏఐసీసీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ఛార్జీ దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.…
కేంద్ర ఆమోదంతోనే నిర్ణయం ఏఐసీసీ అధికార ప్రతినిధి చాకో న్యూఢిల్లీ : తెలంగాణ ఏర్పాటుపై సీడబ్యూసీ తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండబోదు అని ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో అన్నారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.…