Thursday, 26 November 2026

Featured News

తెలంగాణను ఏ శక్తి అడ్డుకోలేదు

విజయ తీరాలకు చేరుకుంటా యూటీ అంటే మహా ఉద్యమమే – కేసీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : తెలంగాణ ఏర్పాటును ఏ శక్తి అడ్డుకోలేదని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌ అన్నారు. ఎవరు ఎలాంటి ప్రకటనలు చేసినా…

సీమాంధ్రులతో చర్చలు విఫలం

విభజనకు అంగీకరిస్తే అభ్యంతరాలపై చర్చిద్దాం – టీ నేతలు హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనపై నెలకొన్న ప్రతిష్టంభనకు తెర దించేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇరు ప్రాంతాల ప్రజలకు ఆమోదయోగ్యమైన…

కొత్త కోటలో దారుణం

మహిళపై పోలీసుల కీచకపర్వం మహబూబ్‌నగర్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి): కొత్తకోటలో దారుణం చోటు చేసుకుంది. బుధవారం రాత్రి  బస్సు కోసం వేచి ఉన్న మహిళపై ఒక హోంగార్డు, మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇదే విషయంపై బాధితురాలు పోలీసులకు…

మక్కా మసీదు బాధితుల తీర్పుపై హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 19 (జనంసాక్షి) :మక్కా మసీదు బాంబు పేలుడుకు సంబంధించి అక్రమంగా అరెస్టు చేసిన యువకులకు చెల్లించిన నష్టపరిహారంపై ఈ నెల 16న తాము జారీచేసిన ఉత్తర్వులలో లోపాలు ఉన్నందున దాని అమలును నిలిపివేస్తున్నట్లు హైకోర్టు గురువారం…

ఎట్టకేలకు మయన్మార్‌ మారణహోమంపై నోరు విప్పిన దలైలామా

హింసకు బౌద్ధం వ్యతిరేకం మయన్మార్‌,జనంసాక్షి : మయన్మార్‌లో రహింగ్యా తెగ ముస్లింలను ఊచకోత కోయడం బౌద్దానికి వ్యతిరేకమని దలైలామా పేర్కొన్నారు. ఊచకోత కోసి సంవ త్సరం గడిచిన తర్వాత దలైలామా నోరు విప్పడం గమనార్హం. ఓ మతాన్ని, ఓ…

ఏపీఎన్‌జీవోల సమ్మె చట్ట విరుద్ధం దేవీప్రసాద్‌

సిద్దిపేట, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : ఏపీఎన్జీవోల సమ్మె రాజ్యాంగ విరుద్ధమని టీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దేవీప్రసాద్‌ అన్నారు. బుధవారం మెదక్‌ జిల్లా సిద్దిపేటలో దేవీప్రసాద్‌ విలేకరులతో మాట్లాడారు. ఒక ప్రాంత ఆకాంక్షకు వ్యతిరేకంగా సమ్మె చేయడం…

సమైక్య బంద్‌ ముసుగులో పేదల బియ్యం బ్లాక్‌ మార్కెట్‌

ఆర్టీసీ బంద్‌.. కేశినేని, జేసీ బస్సులు ఫుల్‌ సామాన్యుల పొట్టకొడ్తున్న సమైక్య దొమ్మి హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : సమైక్య బంద్‌ ముసుగులో నిరుపేదల పొట్టగొడుతున్నారు పెత్తందారులు. పేదల బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకుం టున్నారు.…

ఘనంగా గణనాథుని నిమజ్జనం

భారీగా లంబో’ధర’ లడ్డూ బాలాపూర్‌ లడ్డూ ‘తీగల’ వశం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : భక్తుల పూజలందుకున్న గణనాథుడు నిమజ్జ నానికి తరలాడు. హైదరాబాద్‌ సహా రాష్ట్ర వ్యాప్తంగా గణేశ్‌ శోభాయాత్ర సందడి సందడ ిగా సాగింది.…

గీతాను సాగనంపండి

గవర్నర్‌ను కలిసిన టీడీపీ బృందం గవర్నర్‌ నరసింహన్‌ను కలిసేందుకు టీడీపీ యత్నం హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి) : అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జిషీట్‌ నమోదు చేసిన రాష్ట్ర మంత్రి జె. గీతారెడ్డిని మంత్రివర్గం నుంచి తొలగించాలని తెలుగుదేశం…

సీడబ్ల్యూసీ నిర్ణయం శిరోధార్యం : డీఎస్‌

సీఎం కిరణ్‌ ఆపినా.. తెలంగాణ ఆగదు : డీకే అరుణ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17 (జనంసాక్షి) : రాష్ట్ర విభజనతో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాలకు ఎంతో మే లు జరుగుతుందని, విభజన వల్ల రెండు ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని…