Thursday, 26 November 2026

Featured News

ఏపీఎన్‌జీవోల సమ్మె చట్టబద్ధం కాదు

రాజకీయ కారణాలతో ఎలా సమ్మె చేస్తారు తక్షణం విరమించండి హైకోర్టు సీరియస్‌ కౌంటర్‌కు గడువు కోరిన సీమాంధ్ర ఉద్యోగులు విభజన పిటిషన్లు కొట్టివేత హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి) : ఏపీఎన్‌జీవోల సమ్మె చట్టబద్ధం కాదని, రాజకీయ కారణాలతో…

మాగడ్డపై మీరెట్ల మీటింగ్‌ పెడతారు

– సీమాంధ్రుల న్యాయవాదుల సమావేశాన్ని అడ్డుకున్న తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ హైదరాబాద్‌, ఆగస్టు 25(జనంసాక్షి): తెలంగాణ నడి గడ్డ హైదరాబాద్‌లో సీమాంధ్ర న్యాయవాదులు సమావేశం ఏర్పాటు చేసుకోవడంపై తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ మండిపడింది. ఇంతకాలం దోచుకున్నది చాలక హైదరాబాద్‌లో…

మా నిజాం కట్టిన జైలులో దీక్షెట్ల చేస్తవ్‌

– కడప, రాజమండ్రికో పో.. – గుత్తా సుఖేందర్‌ రెడ్డి నల్లగొండ,ఆగస్టు 25(జనంసాక్షి): వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ చంచల్‌గూడ జైలులో దీక్ష చేసే అర్హత లేదని , నిజాం కాలంనాటి  జైల్లో సీమాంధ్రకు మద్దతుగా దీక్ష చేయడాన్ని …

యూపీలో ఉద్రిక్తత

– ప్రవీణ్‌ తొగాడియాతో పాటు పలువురి అరెస్టు – ఆరు జిల్లాల్లో 144 సెక్షన్‌ లక్నో, ఆగస్టు 25 (జనంసాక్షి): యూపీలో ఉద్రిక్తత నెలకొంది. ఆదివారం ఉదయం విహెచ్‌పి చేపట్టిన కోసి పరిక్రమ యాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడివారిని…

2014లో రెండు రాష్ట్రాల ఎన్నికలు

– తెలంగాణ ప్రక్రియ కొనసాగుతోంది – అభ్యంతరాలు చెప్పుకొనేందుకే ఆంటోని కమిటీ హైదరాబాద్‌, ఆగస్టు 25(జనంసాక్షి): 2014 ఎన్నికల్లో రెండు రాష్ట్రాలలో జరుగు తాయని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖమంత్రి కె.జానారెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌తో కూడిన ప్రత్యేక రాష్ట్రం…

కృష్ణా జలాల వినియోగంపై చర్చలు…

నిర్ణయానికి రాలేకపోయినా మూడు రాష్ట్రాలు న్యూఢిల్లీ ఆగస్టు 25(జనంసాక్షి): కృష్ణా జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రలు ఒక నిర్ణయానికి రాలేకపోయాయి. ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన న్యాయవాదులు, ఉన్నతాధికారులు ఢిల్లీ లోని కర్ణాటక భవన్‌లో ఆదివారం…

యూటీ అంటే నాలుక కోసేస్తం

తెలంగాణను ఏ శక్తీ ఆపలేదు : హరీశ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలంటే నాలకు కోసేస్తామని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఈ భూమి ఉన్న…

హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణదే

అడిగే హక్కు సీమాంధ్రులకు లేదు ఆంధ్రాకో న్యాయం.. తెలంగాణాకో న్యాయమా? దళిత, ముస్లిం, క్రిస్టియన్లకు అన్యాయం : అసద్దుద్దీన్‌ ఓవైసీ న్యూఢిల్లీ, ఆగస్టు 24 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణదేనని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌…

ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టండి సుష్మాస్వరాజ్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 24 (జనంసాక్షి) : ప్రస్తుత పార్లమెంట్‌ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పెట్టాలని బీజేపీ లోక్‌సభ పక్షనేత సుష్మాస్వరాజ్‌ కోరారు. ఇప్పుడు తెలంగాణ బిల్లు పెడితే మద్దతు ఇస్తామని స్పష్టంచేశారు. శనివారం ఆమె లోక్‌సభలో మాట్లాడుతూ, తెలంగాణపై…

సీడబ్ల్యూసీ నిర్ణయం అమలు కోసం సభలు టీ మంత్రులు

హైదరాబాద్‌, ఆగస్టు 24 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణపై అనుకూల ప్రకటన చేసిన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఆ నిర్ణయం అమలు కోసం బహిరంగ సభలు నిర్వహించాలని ఈ ప్రాంత మంత్రులు నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం…