Thursday, 26 November 2026

Featured News

హైదరాబాద్‌ తెలంగాణలో అంతర్భాగం

వెనకడుగు వేసే ప్రసక్తిలేదు పదేళ్లు మాత్రమే ఉమ్మడి రాజధాని సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌ ఇంటర్వ్యూలో దిగ్విజయ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) : హైదరాబాద్‌ ముమ్మాటికీ తెలంగాణలో అంతర్భాగమేనని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ అన్నారు. తెలంగాణపై…

బాబు బామ్మర్ది హరికృష్ణ దొంగాట

విభజనకు వ్యతిరేకం కాదంటూ రాజీనామా హైదరాబాద్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) : తెలంగాణపై టీడీపీ దొంగాట ఆడుతోంది. విభజనకు వ్యతిరేకం కాదంటూనే రాజ్యసభ సభ్యుడు, చంద్రబాబునాయుడు బావమరిది హరికృష్ణ తన పదవికి రాజీనామా సమర్పించారు. తద్వారా తెలుగుదేశం పార్టీ…

వ్యవ’సాయానికి’ ఆప్కాబే అగ్రగామి

సీఎం కిరణ్‌ హైదరాబాద్‌, ఆగస్టు 4 (జనంసాక్షి) : వ్యవసాయ రుణాలు అంచడంలో ఆప్కాబ్‌ అగ్రగామిగా నిలిచిందని ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర సహకార బ్యాంకు స్వర్ణోత్సవాలను ఆదివారం జూబ్లీహాల్‌లో ముఖ్యమంత్రి ప్రారంభించి ముఖ్య అతిథిగాపాల్గొన్నారు.…

నేటి నుంచి పార్లమెంట్‌ సమావేశాలు

సభ ముందుకు 40 కీలక బిల్లులు న్యూఢిల్లీ, ఆగస్టు 4 (జనంసాక్షి) : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈనెల 30వ తేదీ వరకు కొనసాగుతాయి. అవసరమైతే మరికొంత గడువు పొడిగించే అవకాశం ఉందని…

యువ ఐఏఎస్‌ దుర్గపై నివేదిక ఇవ్వండి

యూపీకి కేంద్రం ఆదేశం న్యూఢిల్లీ, ఆగస్టు 4 (జనంసాక్షి) : యువ ఐఏఎస్‌ అధికారి దుర్గాశక్తి నాగ్‌పాల్‌ సస్పెన్షన్‌ ఉదంతంపై నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వం ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపినందుకు దుర్గాశక్తిని…

తెలంగాణ యోధుడు ‘ఉప్పునూతల’ ఇకలేరు

హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : తెలంగాణ పోరాట యోధుడు ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. నల్గొండ జిల్లా మోత్కూర్‌ మండలం అడ్డగూడూరుకు చెందిన ఉప్పునూతల సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేశారు. కాసు బ్రహ్మానంద రెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, జలగం వెంగళరావు…

కేసీఆర్‌ అన్నదాట్లో తప్పేముంది?

మీ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడే ఎలా తిష్టవేస్తారు? సీమాంధ్ర అభివృద్ధిలో భాగం కండి సీమాంధ్ర ఉద్యోగులకు హరీశ్‌ హితవు హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : సీమాంధ్ర ఉద్యోగుల విషయంలో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నదాంట్లో తప్పేముందని సిద్దిపేట…

ఉద్రిక్తతలొద్దు.. అన్నదమ్ముల్లా విడిపోదాం

సీఎం, పీసీసీ చీఫ్‌తో సమావేశం అనంతరం టీ కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : రాష్ట్రంలో ఉద్రిక్తతలు సృష్టించొద్దు.. అన్నదమ్ముల్లా విడిపోదామని టీ కాంగ్రెస్‌ నేతలు కోరారు. శనివారం వారు సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌…

తెలంగాణ వచ్చే వరకూ అప్రమత్తంగానే ఉందాం

టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ హైదరాబాద్‌, ఆగస్టు 3 (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే వరకూ అప్రమత్తంగా ఉందామని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అన్నారు. శనివారం సాయంత్రం తెలంగాణ భవన్‌లో ఆయనను తెలంగాణ ఉద్యోగులు కలిసి అభినందించారు.…

నా రాజీనామాతో విభజన ఆగదు

చిరంజీవి నిర్వేదం న్యూఢిల్లీ, ఆగస్టు 3 (జనంసాక్షి) : తన రాజీనామాతో ఆంధ్రప్రదేశ్‌ విభజన ఆగదని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి అన్నారు. కేసీఆర్‌ మాటలకు రెచ్చిపోవద్దని, ఆయన మాటలను పట్టించుకోవద్దని, రాజకీయ నిరుద్యోగిని అవుతానన్న భయంతోనే…